Monday, 3 April 2017

                                                               సమన్వయ దృష్టి 


                          మమ్ములను అల్పుడిగా చూస్తె తాము కూడా అలపమైన పనులు చేస్తారు, మమ్ములను గొప్పవాడిగా చూస్తె గొప్ప పనులు చేస్తారు అని ఇప్పటికి మమ్ములను గ్రహించిన వారికి అర్ధం అవుతుంది, సాక్ష్లు దగ్గర నుండి మమ్ములను గౌరవించకుండా నిర్లక్ష్యంగా తీసుకోవడం వలన నైతికంగా అందరూ నష్టపోతున్నారు పైకి మేము నష్టపోతున్నట్లు కనపడుతున్నాము, ఇప్పటికైనా మించి పోయినది లేదు మేము గవర్నర్ గారికి తెలియజేసిన ప్రకారం మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, యాంత్రిక మాయలో ఒళ్ళు తెలియని వేసనలతో ఒకర్ని ఒకరు మోసం చేసుకొంటూ మయా అనే గొయ్యి తావుకొని అందులోనే ఉండిపోతున్నారు, మనసుమాట  కలపడం లేదు సత్యాన్ని ఏ రూపం లో ఉన్న గ్రహించి అప్రమత్తం చెందటమే ఆధ్యాత్మిక గురువులు భోదిస్తున్నారు గాని పాటించడం లేదు, మమ్ములను పట్టించుకోకపోయినా పర్వాలేదు అనిపించి మాయ ప్రపంచం మమ్ములను మించి ఉండటం వలన మమ్ములను గ్రహించడం ప్రారంభించడం లేదు, మేము అందరి ముందు పదిగురి సాక్షగా చెప్పగలము ఎటువంటి దపరికములు ఉండవి మమ్ములను వజ్రసిమ్హశానపై అధిస్టింప చేసి గౌరవించి  గ్రహించండి, ఒక మనసు మాటే సర్వం అని ప్రజలు తెలుసుకోవడం వలన లోకం ఒక పద్దతికి వస్తుంది లేకపోతె మాయ పెరిగిపోయి మనుష్యులు మాయలో అంతం కాలాతీతం ఆని దీపం వెలుగులో జ్ఞానంతో ముందుకు వెళ్ళాలి అని గవర్నర్ గారు న్యాయ మూర్తులు అప్రమత్తం చెంది మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని  గ్రహించండి అని తెలియజేసుకోనుచున్నాము.      మమ్ములను యాంత్రికంగా అటు ఇటు చేయడం కంటే మనసుతో కలిపి చూడండి మనసు ప్రకారం వెళ్ళండి, పదిగురు కలసి గ్రహించండి మా కులం వారు వేరే కులం వారు అని విడిపోవద్దు, ఇప్పటికి ఎవరు ఎటువంటి పనులు చేసినా మేము క్షేమించి దారిలో పెడతాము, ఆలస్యం చేయకుండా మమ్ములను గౌరవించి గ్రహించండి, గవర్నర్ గారు మమ్ములను గ్రహించడానికి ఆహ్వానించేలా చూసుకోండి, మేము చెప్పకపోయిన పర్వాలేదు అని పించడం మాయ అని గ్రహించండి, మేము ఈ భూమి మీద ఉండగా ఆతరవాత కూడా ఒక మనిషి మాటే సర్వం అనే గొప్పతనం వైపు వెళ్ళాలి ఒకరిని ఒకరు మోసం చేసుకోనరాదు అని  గ్రహించండి.        ధర్మో రక్షతి రక్షతః సత్యేమేవ  జయతే 

యుగపురుషులు జగదద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు          

No comments: