సమన్వయ దృష్టి
అప్పటికి అప్పుడు శారీరకంగా చేసిన తప్పులు మీద ఆధారపడకండి వాటి వలన మానసికంగా ఎంత లాభం కలిగినదో చూసుకోండి, ఆలోచన పరమైన లాభం పొందండి అప్పటికి వస్తు పరంగా ధనం పరంగా, శారీరక సుఖాలు పరంగా కోరుకోకండి, ఆలోచన పరంగా గెలవండి ఎదుట వారిని ఆలోచనపరంగా తెలుసుకోండి, ఆలోచన లో ఉన్న గొప్పతనం పంచుకోండి శారీరకంగా ఎవరిని ఎవరూ కోరుకోవడం తగ్గించడం, అప్పుడే ఆలోచన పరంగా ఎదుగుతారు అని గ్రహించండి శారీరకంగా కోరుకోవడం తాత్కాలికం ఆలోచన పరంగా గ్రహించడం శాశ్వతం అని గ్రహించండి, ఆలోచన గొప్పతనం గ్రహించండి శరీకంగా చేసిన తప్పులు యొక్క ప్రభావం ఆలోచన రూపం లో తగ్గుతుంది అని గ్రహించండి. మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి

No comments:
Post a Comment