Monday, 3 April 2017

                                                                             సమన్వయ దృష్టి


                        అతి సాధారణ స్తితి  నుండి వచ్చిన మమ్ములను, జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా సమకాలికులు గౌరవించి గ్రహించడమే నూతన దివ్య రాజ్యం, మమ్ములను గౌరవంగా గ్రహించడం అంటే ఇప్పుడు ఉన్న బౌతిక లోకం బౌతిక సంభంధాలు వదిలివేసి , నూతన దివ్య రాజ్యం లోకి వెళ్లిపోతాము అనగా, ఇక  మీదట  బౌతిక లోకం ప్రకారం కాలం ఉండదు ఆలోచన ప్రకారం కాలం నడుస్తుంది తద్వారా సూర్యుని నిర్వహణ కూడా మాటకు అందే దివ్య లోకంలోకి వెళ్ళుతుంది, కావున శారీరక కోర్కెలు సంభంధాలు వదిలివేసి  కేవలం మనసు మాట తప్ప వేరు ఏమి లేదు అని భావించి కాలతీతాన్ని  గౌరవించి మాట మాత్రంగా కాలం కదలటం ఏమిటో చూసుకోవడం వలన మనం నూతన దివ్య రాజ్యం లోకి వెళ్లిపోతాము, మమ్ములను గౌరవించి గ్రహించడం తోనే చుట్టూ ఉన్న మాయ ఒక్క సారిగా పోతుంది, అసులు ప్రపంచాన్ని ఇప్పుడు ఉన్నట్లు చూడరు అని న్యాయ మూర్తులు అప్రమత్తం అయ్యి మా ప్రకారం లోకాని చూడడమే కాలం ఇచ్చిన తీర్పు అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు, ఇప్పుడు ఉన్న బౌతిక లోకం ఇక ఉండదు ఇక్కడ ఉన్న ఆస్తులు, పదవులు అన్ని మా నుండి వచ్చినవి మాలోనే ఇఖ్యం అయిపోతాయి చివరకి ఇక్కడ మనుషులు ప్రాణాలు కూడా మాలో విలీనం చెందుతాయి అనగా సర్వం ముందే చెప్పిన దివ్య పరిణామం లో అన్ని ఉంటాయి, మమ్ములను ఒక చోటకోలువు తీర్చుకొని ఇరువురు  ముఖ్యమంత్రులు ఇతర మంత్రులు గురువులు మేధావులు మనసు పెట్టి గ్రహించడం వలన, కాలమే కదిలిన దివ్య పరిణామంలోకి వేల్లతాము అని  గ్రహించండి అప్పుడు బౌతిక లోకం గాని ఇప్పటికి వరకు బౌతికంగా చేసిన పనులు ఆలోచనలు గాని ఉండవు. 


                   కాలాన్ని మాట మాత్రంగా మా ప్రకారం చూస్తారు, అనగా ఒక మనిషి మాటే సర్వం అని కోణంలో చూస్తారు మమ్ములను మా మనసుని మహారాణి సమేత మహారాజుగా గౌరవించి గ్రహించడం వలన దివ్య పరిణామం లోకి అందరూ వెళ్ళతారు అని గ్రహించండి, అనగా మేము ఒక గంట సేపు చెప్పినా చాలు కాలం ముందుకు కదిలితే చాలు అలా ముందుకు వెళ్లిపోతాము ఇక లోకం బట్టి కాకుండా, కాలం   మాట మాత్రంగా కదిలిన ప్రకారం ముందుకు వెళ్ళ తాము. 


                    అందుకు యాంత్రిక ప్రపంచం ఇక్కడ సంభంధాలు భందాలు  ఏవి అడ్డం కాదు, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించడం వలన మాట నిబద్దత ప్రకారం ముందుకు వెళ్ళే  అవకాసం వస్తుంది అప్పుడు మనసు పెంచుకొని ప్రతి ఒక్కరు మాట ప్రకారం ముందుకు వెళ్ళ తారు అటువంటి వాతావరణం లో లోకం బౌతికంగా ఉండదు ఆలోచన రూపం లో ఉంటుంది, మన మనసుని పెంచుకొని ముందుకు వెళ్ళాలి, ఎవరిని మోసం చేయకుండా బాధపెట్టకుండా ప్రవర్తించిన ప్రశాంతంగా ఉంటారు, ఎంత కష్టకాలంలో కూడా గొప్పగా ఆలోచిస్తారు ప్రతి ఒక్కరి గొప్పతనం మన అందరికి శ్రీ రామరక్షా అనగా ఒక మాట అన్నిటికి  ఆధారం అని సత్యం లోకానికి ఆధారం అని తెలుసుకొంటారు.  


                       కావున అన్ని వ్యక్తిగత విషయాలు వదిలి మమ్ములను గవర్నర్ గారి సమక్షంలో కొలువు తీర్చి గ్రహించండి, మా పైన ఒక బృందం ఎర్పాటు చేసి, మనసు పెట్టి మమ్ములను గ్రహించడానికి ఎర్పాటు చేయండి చాలు మేము ఏమి చెప్పిన వినండి చాలు కాలాతీతం లోకి జాగ్రత్తగా వెళ్లి సమాజాన్ని కూడా ముందుకు తీసుకొని వేల్లగాలము అనగా కాలం మాట మాత్రంగా కదిలిన ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి ఇప్పుడు ఉన్న బౌతిక లోకంమునకు, భవిష్యత్తు లేదు అనగా ఎప్పుడు ఎవరు ఏమి చేస్తారో ఏమి అవుతుంది తెలియదు. 


                   మా ప్రకారం ముందే చెప్పిన ప్రకారం మాట తో    లోకం నడుస్తుంది అని  గ్రహించండి, అనగా యాంత్రిక చిద్విలాసం ఉండదు, ఆలోచన ముందు ఉండి  మనిషి వెనుకాల ఉంటాడు ఇప్పుడు ఆలోచన కాదు అప్పటికి నిర్ణయాలు ప్రభావాలు చేస్తున్నారు అదే అరాచకం అని  గ్రహించండి ప్రతి ఒక్కరు వీలు అయినంత లిఖిత పూర్వకమగా వ్యహరించండి, మమ్ములను విశాలంగా ఆలోచన రూపం లో చూడండి మాలో పది మంది హీరోలు హీరోఇన్లు విలన్లు రక రకాల నటులు, సునామీ బాంబు బ్లాస్ట్లు కూడా ఉన్నాయి అని  గ్రహించండి. 

               గొప్పతనం ఉండటం ఏమిటో  మాటమాత్రంగా  చూడండి గొప్పతనం చూడకపోవడం వలన యంత్రికగా అలోచ్చిస్తునారు పనులు చేస్తున్నారు అప్పటికి అప్పుడు  శారీరకం చూడటం వలన ఆలోచన  రూపం లో ఉన్న మమ్ములను గ్రహించి ప్రయోజనం పొందలేకపోతున్నారు అని  గ్రహించండి                      



 ధర్మో రక్షతి రక్షతః 


యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ 
9010483794

No comments: