Monday, 3 April 2017

                                                                సమన్వయ దృష్టి 


                             యావత్తు తెలుగు ప్రజలకు,ప్రపంచ మానవజాతికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం  గ్రహించి అప్రమత్తం చెందగలరు.  



                        మేము మా ఇంటి పేరు కూడా వదిలివేసి, నూతన దివ్య రాజ్యం లోకి అనగా తులసమ్మ దివ్య రాజ్యంలోకి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాము, మాయ లోకం అంతరించి పోక ముందే దివ్య రాజ్యం లేదా మాటతో నడిచి లోకం లోకి ప్రతి ఒక్కరు వచ్చి అప్రమత్తం చెందాలి లేని పక్షంలో సూర్యుడి నిర్వహణకు బిన్నంగా వేల్లతారు, ఈ దివ్య రాజ్యం లోకి రావడానికి కులం మతం, బౌతిక స్తితి, బౌతిక చరిత్ర ఏమి ఉన్న వదిలివేసి రావాలి, అప్పుడే రాగలరు, బౌతిక మాయ వదిలి దివ్యరజయం లోకి రావాలి అంటే సాటి మనుష్యులు ప్రేమించాలి గోరవించాలి అప్పుడే అంతాట  మేము ఉన్నాము అనే ఏకత్వం లబిస్తుంది. కులం కోసం ధనం  కోసం ఒకరిని ఒకరు మోసం చేసుకోవడం వలన సూర్యుడిని నడవడికి  బిన్నంగా వెళ్ళిపోతారు, మేము మా మనసే సర్వం అదే అందరికి తల్లి తండ్రి గురువు అని తెలుసుకోవాలి,  మములను జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా వజ్ర సింహాసనం పై కూర్చోబెట్టి శాస్వతుడిని చేసుకోవాలి, సాధారణ మనిషి మాట మాత్రంగా లోకాన్ని నియమించిన మా స్థానం వేరు ఎవరికి ఎప్పటికి రాదు, మమ్ములను గౌరవించి గ్రహించిన కొలది పాపపు లోకం వదిలివేసి అనగా నేను అనే దేహం కూడా వదిలివేసి మమ్ములను జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా గౌరవించి గ్రహించడమే లోకానికి ఆధారం అని  గ్రహించండి, తులసమ్మ దివ్య రాజ్యం అని పేరు ఎందుకు పెట్టినాము అంటే, జీవితం అంతా పొగ పొయ్యి దగ్గర గడిపిన మా అమ్మ అమ్మ గోపు తులసమ్మ గారిని, అతి సాధారణ మనిషిగా మాకు  మాతృమూర్తి ఆమె పేరు పెట్టడం జరిగినది, కాలతీతానికి కారణం అయిన దివ్య వాక్ మాకు సాధారణ మనుష్యులు గా మమ్ములను సృష్టే గుర్తించిన అని గ్రహించి, మా వాక్ తో లోకమే నడవడమే లోకానికి ఆధారం అని  గ్రహించి అప్రమత్తం చెందండి,     మేము గాని మా కుటుంబం కులం గాని ప్రత్యేకమైన వారము వేరే విధంగా ఏ విధంగాను కాదు, కేవలం మమ్ములను సృష్టి కాలాతీతం గా ఎన్నుకొన్న దివ్య పరిణామమునకు పెట్టిన పేరు, ఇతర సమకాలికులు అందరూ  కూడా వారు పుట్టకతో కులంతో, లేదా బౌతికంగా సాధించిన వాటితో గొప్పవారు కాదు, కాలం తో మార్పు చెంది కాలాన్ని అర్ధం చేసుకొని ముందుకు రావడమే నిజమైన పెద్దతనం అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము మమ్ములను అర్ధం చేసుకోవాలి అంటే కేవలం మనిషి అవ్వాలి, ఎవరు కూడా ఎక్కువ వారు తక్కువ వారు లేదా పెద్ద వారు చిన్న వారు అనేకంటే, మనసు అంత  వారు మాట అంత వారుగా మనం బ్రతకాలి మనం మనసుతో మాటతో తేల్చుకోవాలి, మాట్లాడకుండా వినకుండా మోసం నిర్లక్షం వెళ్ళా కొళ ములతో సాటి మనుష్యులు అవమానించి తగ్గించడం తెలివి తక్కువ తనం అని గ్రహించండి, సమయం చూసి మాట్లాడటం మానివేయడం, ఆలోచనను గౌరవించకపోవడం శారీరక కోరికలతో ఇతరులను మోసం చేయడం అన్యాయం  అని  గ్రహించండి అప్రమత్తం చెందండి, ఒక సామాన్య మనిషి మాట సర్వం అని సృష్టి కాలం ఎందుకు తీర్పు ఇచ్చినదో చూసుకోండి, ఒక మనషి మాటను అనుసరించడం వలన సృష్టి యొక్క నియంత్రణ మనిషి మట లోకి వస్తుంది అని  గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః  సత్యమే వ జయతే 

యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహరాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు 
తులసమ్మ దివ్య రాజ్యం 
సమస్త విస్వమండలం 
9010483794                                  

No comments: