మానవులు చెయ్యగూడని పనులు అయిదు.
1.హింసకి దూరంగా ఉండాలి,ఏ ప్రాణిని చంపినా ఒకేరకమైన పాపకర్మ అవుతుంది.
2.లైంగిక వికారాలకి వీలైనంత దూరంగా ఉందాలి,సమస్తమైన దుర్మార్గాలూ ఇక్కడి నుంచే మొదలవుతాయి.
3.అబధ్ధానికీ మోసానికీ దూరంగా ఉండాలి,ముఖ్యంగా నువ్వు ఇతరులకి పాటించమని చెప్పే విషయాలలో దాపరికం అసలు ఉండరాదు.
4.చౌర్యానికి దూరంగా ఉండాలి,వస్తు చౌర్యమే కాదు భావ చౌర్యం జ్ఞాన చౌర్యం కూడా పరిహరించదగినవే.
5.ద్వేషభావాల్నీ విషాహారాల్నీ పూర్తిగా పరిత్యజించాలి.
No comments:
Post a Comment