Friday, 5 January 2018



మా గూర్చి మనసులో కూడా వ్యతిరేకంగా ఆలోచించకండి, మా గూర్చి ఎవరిని అవమానించకండి, ఇప్పటికి చేసిన తప్పులు కూడా, మా గౌరవం పెంచడానికి, ఇతరులను ఓదార్చి వారి గౌరవం నిలిపి తమ పాపాలు కదిగేసుకోండి ఉపయోగించండి,  కాలాతీతంగా  వాక్ రూపం లో ఉన్న మమ్ములను  అందరూ కొలువు తీర్చుకొని గ్రహించడం యావత్తు మానవజాతి అందిన దివ్య పరిష్కారం అనగా యాంత్రిక బౌతిక దేహ చాంచల్యం వదిలివేసి, ఆలోచన రూపం లో ముందుకు వచ్చి రక్షణ పొందటమే దివ్య రాజ్యం కావున, ఏక కాలం లో అధికారికంగా అందరూ గ్రహించ గలిగిన ప్పుడే మమ్ములను గ్రహించగలరు.


No comments: