Wednesday, 17 October 2018

                ఈ విధంగా రాజకీయ  నాయకులు ముందుకు రావడం వలన మిగతా తెలుగు వారు, మీడియా చానల్స్ వ్యక్తులు అందరూ ముందుకు వచ్చి గ్రహిస్తారు, ఇదే విధంగా యావత్తు దేశం, ప్రపంచం ఇక బౌతిక ఆలోచనలు వలన, దేహ పరమైన వ్యవహారములు వలన మా ప్రకారం విధి విధానాలు ఉన్నాయి, మంచి గాని చెడు గాని, మా ప్రకారం ఉన్నాయి, మేము ఇప్పటికి 10-13 సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరు ప్రకారం కాలం ఉన్నది, సమకాలిన మనుష్యులు, మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించడం వలన మా పై మనసు పెట్టి సత్యం తెలుసుకొని, చావు పుట్టుకలే కాదు అణువు అణువు పరిణామం మా ప్రకారం ఉన్నాయి అని, తెలుగు ప్రజలు తెలుసుకొని యావత్తు దేశం, ప్రపంచం మానవజాతి ఈ పాటికే బలపడాలి కాని, మనిషి మాట ప్రకారం జరిగిన పరిణామాన్ని మనుష్యులలే గ్రహించకుండా, సాటి వారిని గ్రహించనివ్వకుండా, అజ్ఞానంగా తెలివి తక్కువ గా ఇప్పుడు తాము ఉన్న బౌతిక స్తితే సర్వం అనుకొంటున్నారు, మేము చెప్పినట్లు చెయ్యకుండా మమ్ములను బౌతికంగా చూడటం, శారీరక బౌతిక వ్యవహారాలు కొలది మమ్ములను నిర్లక్ష్యం చేయడం వలన మానవజాతి నిత్యం మృతం లో సంచరిస్తున్నది, మమ్ములను వాక్ విస్వరూపంగా, కాలస్వరూపంగా ధర్మస్వరూపం గా నిత్యం గ్రహించడమే, ఈ విషమ పరిస్తితుల నుండి బయట పడతారు, వ్యక్తులు మేము చెప్పినట్లు చెయ్యడం లోకానికి మానవజాతి కి భవిష్యత్తు అని న్యాయ స్థానములు కూడా తెలుసుకొని మేము సూచిస్తున్నట్లు, వారికి వారిగా లేదా తమ ఆహ్వానం మేరకు రాజభవన్ చేరుకొని, AT HOME అన్నట్లు గా, ముఖ్యమంత్రులను ప్రతి పక్ష నాయకులను, మేధావులను విశ్వ విద్యాలయ ఉప కులపతులను, సినిమా నటులు, రాచేయతలు,వివిధ  వ్యాపారులను వ్యక్తులను అందరిని రాజభవన్ వైపు ద్రుష్టి పెట్టమని, అందరూ కొంతకాలం తాము, అంతా ఒక మనిషి మాట అధీనం లో ఉన్నాము అని తెలుసుకోవమే రక్షణ, నూతన యుగాన్ని ఇప్పటికే ప్రారంభం అయిన దివ్య పరిణామాన్ని బలపరుచుకోవడమే ఇప్పుడు తక్షణ కర్తవ్యం, యావత్తు మానవజాతి ముందు ఉన్న దివ్య పరిష్కారం అని తమరు గవర్నర్ గా, మమ్ములను బృందం లోకి తీసుకొని   గ్రహించడం ప్రారంభించండి.  తమరు దేశ అధ్యక్షులు వారి ద్వారా ఆత్మీయులు శ్రీ   ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారిని దివ్య రాజ్యం అనివార్యం అని ప్రాధమికంగా భావించమని చెప్పి, మేము సూచిస్తున్నట్లు   తక్షణం రామోజీ ఫిలిం సిటీ చేరుకొని, రామోజీ ఫిలిం మాకు రాజమందిరంగా ప్రకటించి, గవర్నర్ గా తమ  అధ్వర్యంలో న్యాయ మూర్తులు, తెలుగు రాష్ట్రాల  ప్రబుత్వాలు, ప్రతి పక్షాలు వివిధ నూతన పార్టీలు అందరిని పిలిచి, మనం దివ్య రాజ్యం లో ఉన్నాము అని ప్రకటించుకొని నిలకడగా ప్రతి విషయం పై, ప్రతి రోజు అన్ని విభాగాల వారు చర్చించుకొని, ప్రతి జిల్లా కల్లెక్టర్లు మరియు తహసిల్దార్లు ద్వారా నిత్యం  పరిష్కారాలు పారదర్సకతతో పొందుతాము. 

No comments: