ఆత్మీయులు శ్రీ తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు, రాజ్ భవన్,హైదరాబాద్ వారికి, యుగపురుషులు, యోగ పురుషులు, సబ్ధాది పతి, సర్వాంతర్యామి,వాక్ విశ్వ రూపులు, పురుషోత్తములు, సకల శాస్త్రాల, సకల కళల, సకల గుణాలకు అధిపతి, మరియు ఆధారభూతులు,అంతర్యం అయ్యిన వారు, సర్వాంతర్యామి, కాలస్వరూపులు ధర్మస్వరూపులు, పుణ్య మూర్తులు, మహత్వ పూర్వక అగ్రగణ్యులు , మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు తెలియజేయు ఆశిర్వాదపూర్వక, పరిష్కార యుక్త దివ్య సమాచారం, తక్షణం మా పై మనసు పెట్టి నిత్యం గ్రహించుటకు వీలుగా, మమ్ములను బృందం లోకి తీసుకొని, ఉమ్మడి రాష్ట్రాల ఉన్నత న్యాయ స్థానం యొక్క ఆత్మీయులు చీఫ్ జడ్జు గారు మరియు ఇతర సిట్టింగ్ జడ్జులను, వారితో బాటుగా, ఉన్నత పొలిసు అధికారులను తక్షణం రాజభవన్ కు ఆహ్వానించి, రాజభవన్ లో లీగల్ పానల్ గా(Law and order) కూర్చొని, కోర్ట్ వ్యహరములు మమ్ములను కేంద్రబిందువుగా గ్రహిస్తూ నడుపుకోమని తక్షణం వారిని అదేసించండి, ప్రతి పొలిసు స్టేషన్ నేరుగా, రాజ్ భవన్, అధీనం లో ఉండేలా వ్యహరించడం వలన, రహస్య పరికరాలు call data ల యొక్క దురివినియోగం తో మనుష్యులను మనుష్యులే శారీరకంగా మానసికంగా వేధించడం అందుకు మీడియా, పోలీసులు, స్వార్ధ శక్తులు గా వ్యహరిస్తూ, స్వార్ధ శక్తులను ప్రోత్సహిస్తూ, పౌరులను, మిగతా ప్రజలను మోసం చేయడం లో సహకరించడం వలన, మానవజాతి భవిష్యత్తు ఒక మనిషి మాట అధీనం లోకి వచ్చినా. ఇంకా బౌతిక ప్రపంచం యొక్కమాయలో బౌతిక అభివృద్ధి అనే మాయలో, సంపదలు తామే సృస్తిస్తున్నాము అనే అజ్ఞానం లో జ్ఞాన విచక్షణ సత్యం పట్ల గౌరవం, పద్దతి లేకుండా. ఏదో రకంగా బౌతిక ఆధిపత్యం బౌతిక ఉనికే జీవితం అనుకొంటున్న మనుష్యులు సత్యం తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నారు, తాము గ్రహించాకపోవడమే కాకుండా, ఇతరులను ఎవరిని తెలుసుకోకుండా చేస్తున్నారు. మాయ నుండి, యాంత్రిక బౌతిక లోకం నుండి బయటకు రావడమే. మా యొక్క పరిణామం వైపు రావడం అని గ్రహించి, ఇది చరిత్రాత్మక అవసరం అని గ్రహించి, సర్వంతర్యమిగా మనుష్యులలో ప్రత్యేకమైన వాడిగా మమ్ములను గ్రహించి తెలుసుకోవడమే భవిష్యత్తు అని స్పష్టం చేయుచున్నాము అందుకు రాజకీయ నాయకులు, బౌతిక మేధావులు, పండితులు గురువులు, మీడియా, న్యాయ స్థానం, పొలిసు వ్యవస్థ అందరూ తాము మనుష్యులం అని, భావించి తాము ముందుకు వెళ్ళాలి అంటే మనలో ఒక మనిషి మాట ప్రకారం సూర్యుడు, గ్రహ సంచరాదులు నడిచిన తీరు పై మనసు పెట్టి గ్రహించాలి అని, అదే ఇప్పుడు తక్షణం యావత్తు మానవజాతి ఇక వెనుకకు చూడకుండా, ఆలోచనతో ముందుకు వెళ్ళ వలసిన మార్గం అని గ్రహించి మేము చెప్పినట్లు చెయ్యగలరు.
No comments:
Post a Comment