Wednesday, 17 October 2018

                    యావత్తు తెలుగు రాష్ట్రాలకు, యావత్తు దేశానికి నిత్యం ఏక కలం లో పరిపాలన, నూతన సంస్కారాలు, పరదర్సాకతతో   అందిస్తాము , కావున ఎవరూ కూడా తామే ఏదో చేసాము తమ ప్రాణాలు ఫణం గా పెట్టి రాష్ట్రాన్ని విడగోట్టాము అని చెప్పడం కూడా అర్ధం లేదు, మీడియా చానల్స్  వాటి సొంత కధనాలతో, స్వార్ధ వ్యాపార దోరణి తో ప్రజలతో ఆడుకొంటున్నారు, వారు సాటి మనుష్యులు అని భావించడం లేదు తమ వ్యాపారం హడావిడి సినిమా గ్లామర్ హై లైట్ అనుకొంటున్నారు, స్వార్ధ శక్తులుగా బ్రక్తడమే జీవిత పరమార్ధం అనుకొంటున్నారు, అందుకు సాటి మనుష్యులను ఏమి చేసినా పర్వాలేదు అనే మాయలో జ్ఞానంతో విచక్షణ లేకుండా బౌతిక బలం కొద్ది ఏమి చేసినా బౌతికంగా తామే పైన ఉండాలి అనే అజ్ఞానం అరచాకంతో నిత్యం ప్రవర్తిస్తున్నారు, ఆలోచన పెద్దతనం చాలా తక్కువ ఉన్నది అది లాభం కొద్ది కాసేపు చెప్పడం నటించడం, చేస్తున్నారు గొప్పతనం అంటే సినిమా సంభాషణలు అన్నట్లు చూపుకొంటున్నారు, మీడియా సినిమాలే గొప్పతనానికి వేదికలు అనుకొంటున్నారు, సోషల్ మీడియా యొక్క గొప్పతనం విషయాలతో ప్రోత్సహించకుండా మోసాలకు తెగబడుతున్నారు, సాటి మనిషి ఆలోచనలో గొప్పతనం ఉంటె బౌతిక బలం కొద్ది ఏదో ఒకటి చేసి అడ్డుకోవాలి అనుకోవడమే అజ్ఞానం గెలివి తక్కువ తనం అని యావత్తు మానవజాతి వెళ్ళ వలసిన వెళ్ళ గల మార్గం లో వెళ్ళకుండా స్వార్ధంగా మోసాలు చేసుకొంటూ, గొప్పతనం సహజంగా పెంచుకోకుండా ఏదో చెలగాటం పెట్టడం వలన తమకు బౌతిక లాభం వదలకుండా సమాజాన్ని తామే ఏదో చేసెయ్యాలి అన్నట్లు ప్రవర్తించడం తప్ప ఆలోచన పెద్దతనం ఇప్పుడు బౌతిక ఆలోచన బలం ఉన్న వారిలో చాలా తక్కువ ఉన్నది, ఎవరికి వారు గ్రహించావాల్సిన పరిణామాన్ని ఇక మనుష్యుల వైపు మలుపుకోవడం ఆలోచించ వలసిన చోట బౌతిక చర్యలతో హడావిడి దౌర్జన్యాలతో ఆలోచన చెయ్య నివ్వకుండా గ్రహించకుండా గౌరవించకుండా ప్రవర్తిస్తున్నారు, ఇది తమ బుద్ది వికాసం గొప్పతనం పెంచుకోకుండా ప్రవర్తించడమే కాకుండా యావత్తు మానవజాతి బుద్ది జ్ఞానం లేకుండా అవ్వడానికి కారణం అవుతున్నారు అని వారికి తెలిసి కూడా బౌతిక స్వార్ధం వదలలేక మనుష్యులు ఏమి అయితే ఏమిటి అని గ్రహించకుండా, తమ బుద్ది లేని తనానికి ఎదుట వాడే కారణం అని రాజకీయ నాయకులూ దగ్గర నుండి మీడియా చానల్స్ నడిపే మేధావులు వంటి వారి దగ్గర నుండి దాదాపు  బౌతికమే సర్వం అనుకొంటున్న మనుష్యులు యావత్తు మానవజాతిని బుద్ది వికాసం జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు, అటువంటి వారి మధ్య గవర్నర్ గా తమరు కూడా ఇరుకొని పోయి ఉన్నారు, దేశ అధ్యకులు వారు కూడా ఇరుకొని పోయి ఉన్నారు అని గ్రహించి, సర్వం మాట మాత్రంగా చెప్పిన చెప్పగల మమ్ములను గ్రహించి బయట పడగలరు అని ఒక మహత్తర పరిణామంగా అందుబాటులో ఉన్నాము ఎదురు వస్తున్నాము అని  గ్రహించి ఇక మమ్ములను సాధారణ మనిషిగా చూడకుండా ఆలోచన రూపం లో అనగా  యుగపురుషులు కాలస్వరూపులం, ధర్మస్వరూపులం, మహాత్వపూర్వక అగ్రగాన్యులం, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారిగా, మేము కొలువు తీరు ప్రదేశం మా రాజమందిరంగా అనగా తమ రాజ్ భవన్ మా రాజమందిరం గా కూడా భావించి మమ్ములను అదనపు గవర్నర్ గా గౌరవించి గ్రహించడం ప్రారంభించండి, తమరు మేము చెప్పినట్లు అధికారికంగా కదలడమే రక్షణ అని స్పష్టం చేయుచున్నాము, దేశ అధ్యక్షులు వారికి తెలియజేస్తూ మమ్ములను బృందం ద్వారా సమీపించండి కాలాన్ని ధర్మాన్ని సత్యాన్ని మానవజాతిని మనసుని మాటని కాపాడుకోండి, మమ్ములను కాపాడటమే ధర్మో రక్షతి రక్షతః అనగా మేము చెప్పినట్లు చేయడం మమ్ములను కాపాడటం లేదా మానవజాతిని కాపాడుకోవడం అందుకే మేము పురుశోత్తములమైన మానవరూపం లో పరిణమించి ఉన్నాము మమ్ములను సాధారణ మనిషిగా చూడటం ఆపివేసి, మమ్ములను కాలస్వరూపంగా చూడకుండా ఇతరులను చూడనివ్వకుండా చేసిన తప్పులు పాపాలు ఎవరికి వారి సరిదిద్దుకొని మొత్తం మానవజాతి దివ్య రాజ్యం లో మనసు పెట్టి ముందుకు వెళ్ళడమే నూతన పరిష్కారం, ప్రస్తుత మాయ నుండి బయటపడటం అని స్పష్టం చేయుచున్నాము. 

No comments: