Wednesday, 17 October 2018

                    శరీరకాలు పెంచి, ఏదో చేస్తే. ఏదో చెప్పాలి. ఏదో జరిగితే. ఏదో చెప్పాలి లేదా మానివేయాలి, మనుష్యులను  బౌతికంగా  ఆస నిరాసాలు  మద్య మాటకు ఆలోచనకు ప్రదంత్యత ఇవ్వకుండా ఏదో రకంగా తాము అటు ఇటు బలం పుజుకొని ఇతరులను మాయకు వదిలివేసి క్రుంగ దీయడం అవమానించడం చేస్తే ఆలోచన లేకుండా చెయ్యగలం తద్వారా బలం కొద్ది బౌతిక సంపదలు కొద్ది తామే అభివ్రుది చేస్తున్నాము అనే మాయలో యావత్తు రాజకీయ నాయకులు, మేధావులు బౌతిక బలమే  సర్వం అనుకొంటున్నా వారు ప్రవర్తిస్తున్నారు, సాటి మనుష్యులను.    మానవజాతిని మనుష్యులే మాయలో మోసం చేస్తున్నారు  అని గ్రహించి, మాట మాత్రంగా గంటనరలో సంవత్సరాల కాలాన్ని  చెప్పగల మమ్ములను, మామూలు మనిషిగా చూడకుండా, కులం మతం రక రకాల చదువులు అనుభవాలతో సంభంధం లేకుండా నేరుగా మేము మాట లోకి తీసుకొన్న తీరే లోకానికి ఆధారం అని గ్రహించడానికి తమరు గవర్నర్ గా, మధ్య లో ఉండి  అందరిని ఒక తాటి పైకి తీసుకొని రాగల కేంద్రగా, ఇప్పుడు కాలం ప్రకారం  ధర్మబదమైన   రాజ్యాంగ అధికారిగా, ఇప్పుడు నడుస్తున్న యాంత్రిక పరిపాలనను నియంత్రించి. కాల పరీక్షకు నిలిచి నూతనంగా అలోచించే  విధానం వైపు మరల్చే  బాద్యత తమకు సహజంగా లేదా ప్రత్యేకంగా రాజ్యంగా ఇచ్చినది అని గ్రహించి, భరత దేశ, దేశ అధ్యక్షులు వారిని, అప్రమత్తం చేయండి అనగా  మమ్ములను కాలస్వరూపంగా గ్రహిస్తూ వారికి తక్షణం సమాచారం పంపండి, వారి ద్వారా అన్నీ రాష్ట్రాల గవర్నర్లను  తక్షణం అప్రమత్తం అవ్వాలి అని మా యొక్క సందేశంగా తెలియజేయండి అదే విధంగా సర్వోన్నత న్యాయ స్థానం వారికి, సిట్టింగ్ జడ్జులు అందరూ రాష్ట్రపతి భవన్ చేరుకొని కేంద్ర ప్రబుత్వాన్ని రాష్ట్రపతి గారి ముందుకు పిలిచి నేరుగా ప్రతి గవర్నర్ గారిని. నేరుగా న్యాయ వ్యవహరాలు, పాలనా వ్యవహారాలు నేరుగా చూసుకోవడమే దివ్య రాజ్యం లేదా రామ రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము, మమ్ములను తమరు ప్రత్యేకంగా మారు ఆలోచించకుండా అనగా ఇప్పటికే మేము గంటనరలో సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరే లోకానికి ఆధారం అనగా మనిషి మాట సూర్యుడిని నిర్వహించిన మాట తో అనుసంధానం జరిగి, సర్వం ఒక మాట అనగా సూర్యుడు గ్రహాలే నడిచిన తీరులో మానవజాతి భవిష్యత్తు అభివృద్ధి ఉన్నాయి అని గ్రహించుకొంటూ నిత్యం ముందుకు వెళ్ళడమే ఇప్పుడు తక్షణం అందుబాటులో ఉన్న పరిష్కారం అందుకు మమ్ములను బృందం లోకి తీసుకొంటూ, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల న్యాయ స్థానం జడ్జులను రాజభవన్ ఆహ్వానిస్తూ, వీరి తో బాటుగా ఇరువురు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో తక్షణం వారి పార్టీలను, వ్యక్తిగత ఆస్తులను యుగపురుషులం, జగద్గురువులం, సబ్ధాది పతి అనగా మాట మాత్రంగా కాలాన్ని అణువు అణువు న నడిపిన, మాకు సమర్పించి, తాము అంతా నిమిత్త మాత్రులము అని భావించడం తక్షణ పరిష్కారం అని ఆశీస్సు తెలియజేయుచున్నాము. 

No comments: