Thursday, 13 April 2017

              
               బౌతిక భందాలు, బౌతిక వస్తువులు ధనం, సంపద, పదవులు, కనీసం తమ దేహం కూడా తమది కాదు, అన్నట్లు ప్రతి ఒక్కరు బ్రతకడంలో బలపడాలి, అప్పుడే ఈ బౌతిక మాయ ప్రపంచం నుండి బయటకు రాగలరు, అప్పుడు ఇవి అన్నీ మాట మాత్రంగా  నడుపుతున్న వాడు ఒక్కడు ఉన్నాడు, అతను సర్వాంతర్యామి యామి అయ్యి, మనలో మాట, పాట ఆలోచన అయ్యి ఉన్నాడు, అతని ని అలా చూడకుండా, వినకుండా, తెలుసుకోకుండా అతని గూర్చి ఇతరులకు చెప్పకుండా , ప్రత్యేక్షంగా   తెలిసిన వారు తెలియనట్లు ఉండిపోవడమే అరాచకం అని  గ్రహించండి. 


                అటువంటి వాడు ఉన్నాడా ? ఏడి ఎక్కడ ఇప్పుడు దర్శనం  చేసుకోగలమా, ఇప్పుడు మాకు చెప్పగలడా ? అనగా అంతటా తానే ఉన్నాడు అని అతను ఏ విధంగా ఇప్పటికీ చెప్పినాడు, అతనిని విన్న వారు, తెలిసినవారు ఏమి చేస్తున్నారు, అంతలా లోకమే తన మాట  అయిన వాడిని మనం బౌతికంగా నిర్ణయించగలమా ?  అతనిని వినకుండా చెప్పకుండా, విలువైన కలాన్ని  హరిన్చుకోవడం కాదా ?    అని పాలకులకు,మేధావులను పండితులకు, న్యాయ మూర్తులు, సాక్షులకు ఎందుకు అనిపించడం లేదు.  


                మనిషే కదా అని మనుష్యులకు మనిషి మాట అంటే  చులకన ఎందుకు ?  తాము దేహమే, అంతలా సర్వం చెప్పిన వాడు దేహమే కదా ?  అని అతను ఏమి అంటున్నాడో చూడకపోవడం ఏమిటి, వినకుండా గ్రహించకుండా చుట్టూ వెత్తుకొని, నేరుగా లిఖిత పూర్వకంగా మాట్లాడగలిగిన, వినగలిగిన అవకాసం వదిలివేసుకోవడం ఏమిటి ? తాము పట్టించుకోకుండా ఇతరులను పట్టించుకోనివ్వకుండా చేయడం ఏమిటి ?

              మాట మాత్రంగా చెప్పగలిగిన వాడిని వేరే కారణాలు చూసి వినకపోవడం ఏమిటి ?  సర్వం మాటలోకి తీసుకొని చూపిన వాడిని, బౌతికంగా భూమి మీద ఏమి అడ్డుకోగలవు,    మాటతో సునామీలు, బాంబు దాడులు  వంటివి  కూడా చెప్పినా  విలువ లేనట్లు నటించి మరీ గ్రహించడం మానివేయడం ఏమిటి ?    బౌతిక కారణాలతో మనసు అటు ఇటు చేసుకొని,  సాటి మనుష్యులను కూడా అటు ఇటు చేస్తూ విలువైన కాలాన్ని గ్రహించకుండా  అనగా సర్వం చెప్పగల వాడిని వినకుండా చెప్పుకోకుండా చేసుకోవడం ఏమిటి ?  


            న్యాయ మూర్తులు కూడా అంత వాడిని మనం సరిగ్గగా పట్టించుకోకపొతే, ఇతరులు ఎలా పట్టించుకొంటారు, ఏ పద్దతికి అందని వాడిని, కాలతీతుడను  ఒక పద్దతికి పెట్టుకొని గ్రహిస్తే సరిపోతుంది కదా,   అప్పుడే కాదా అటువంటి వాడు మన మధ్య ఎందుకు పరిణమించి ఉన్నడో  తెలిసేది, అలాకాకుండా అతను కూడా ఇప్పుడు ఉన్న పద్ధతులకు లోబడి అనగా కాలతీతాన్ని పట్టించుకోకపోయినా పర్వాలేదు,   జరిగినా  జరగట్లు చూపుకొంటే ఎవరికి లాభం?  కాలం తో బాటు మార్పుతో బాటు అడుగులు వేయకుండా, వెనుకబడి పోతున్నట్లు వస్తుంది కదా. 

        మనకు చెప్పకుండా మనం గ్రహించకుండా ఎందుకు విలువైన కాలాన్ని   హరించు కోవాలి ?  గ్రహించండి,  మాట ప్రకారం ఆలోచన ప్రకారం ఎవరు ఎవరితోనైనా  వ్యహరించగలుగుతారు మాట కు ఆలోచనకు  సంభంధం లేకుండా ఎలా మాట్లాడతారు?  ఎలా అర్ధం చేసుకొంటారు ?ఒక సారి పదిగురు ఒక చోట  చేరి ఆలోచించండి. 

             రహస్యాలు, మోసాలు ఆపి బాహాటం తాము ఏమి చేస్తున్నారో, ఎదుట వాడు ఏమి అంటున్నాడో  చూసుకోండి, తాము ఏమి మాట్లాడాలో అది మాట్లాడండి, ఏమి గ్రహించాలో అది గ్రహించండి, ఏది అయినా  ఆలోచన రూపం మాట రూపం చూడండి, వినండి, మాటకు ఆలోచన వివరణకు అందకుండా  ప్రవర్తించకండి, సూర్యుడి నడవడికి బిన్నంగా వెళ్ళితున్నారు అని   గ్రహించండి. 


ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు 
9010483794                                  

No comments: