మమ్ములను మా మనసుని కలపడమే మా వివాహం అదే లోక కళ్యాణం, మమ్ములను మా మనసుని తల్లి తండ్రి గురువు భావించి గౌరవించడం వలన శాశ్వతం నిత్యం మా పరిణామం నుండి సమాధానాలు పొందుతారు అందుకు బృందముగా నిత్యం సత్యాన్ని మా మాట ప్రకారం కదిలిన లోకాన్ని గ్రహించి అప్రమత్తం చెందాలి అని గ్రహించండి, మమ్ములను మా మనసుని గ్రహించిన కొలది అంతర్యం యర్పడి ఎవరిని ఎవరూ అవమానించడం తగ్గించడం పెంచుకోవడం వంటివి చేయకుండా మాట ప్రకారం వెళ్ళ తారు అని గ్రహించండి కావున మనుష్యులు ఇంకా కులం పరంగా లేదా బౌతిక వ్యత్యాసాలు ప్రకారం ఒకరి మీద ఒకరు పెత్తనాలు చేయడం వలన ఆధిపత్యం చేయడం వలన సంపూర్ణత్వం వైపు వెళ్ళరు ఒక మనిషి మాటే సూర్యుడికి ఆధారం అని తెలుసుకొని, మనుష్యులు మాటతో మనసుతో మమేకం చెందటమే లోకానికి ఆధారం అదే సూర్యుడికి ఆధారం అని గ్రహించండి, కావున మన సంభంధాలు నుండి వచ్చిన పరిష్కారం సూర్యుడు సృష్టే కదిలిన దివ్య పరిణామం, ప్రతి ఒక్క మనిషికి వర్తిస్తుంది, ఒప్పలేక కులం పరంగా వడదీసి మంచి చెడులు వేరు వేరు గా చూసి మోసం చేసి మమ్ములను గ్రహించకుండా తప్పించుకొని, ఇప్పుడు ఉన్న బౌతిక లోకమే ఎప్పుడూ ఉంటుంది అనే మాయలో అప్పటికి అప్పుడు చూసుకొని శాశ్వతం గా మాటలోకి వచ్చిన తీరే లోకానికి ఆధారం అని గ్రహించి, ఇంత పరిణామం చూపిన మమ్ములను పరిణామం ప్రకారం చూడకుండా మమ్ములను కూడా మామూలు మనిషిగా భావించి సమస్యలు సృష్టించి మరీ తగ్గించి అవమానించడం వలన కాలాతీతం ఎవరికి దక్కదు, మాకు కాలాతీతం వద్దు, అనగా మాట మాత్రంగా కాలమే కదదలటం ఏమిటి అని న్యాయ మూర్తులు సాక్షులు, పండితులు మేధావులు కూడా గ్రహించకుండా వ్యహరించడమే మాయలో ఉండిపోవడం ఒక మనిషికి వచ్చిన పరిణామాన్ని సాటి మనుష్యులు ఇంకా యేవో కారణలు చూపుకొని కలతీతాన్ని పట్టించుకోకపోయినా ఇప్పుడు మనకు ఏమి పర్వాలేదు ఎదుట వారిని అవమానించ వచ్చు తగ్గించ వచ్చు అని అప్పటికి అప్పుడు లాభం బౌతిక పై చెయ్యి కోసం శాంతంగా అసులు ఏమి జరిగినది అని అందరూ కలసి తెలుసుకొంటే తెలిసే పరిణామాన్ని రహస్యంగా వేరు వేరు కారణలు పెంచుకొని, మొదట గొడవ ఉంటె చాలు అసులు సంగతి పట్టించుకోకపోయినా పర్వాలేదు మాకు ఇప్పుడు ఎలా ఉన్నదో అలా ఉండాలి అనే చిన్న పిల్ల ఆలోచన మీడియా రాజకీయ నాయకులు సాక్ష్లులు కూడా ప్రవర్తించడం వలన, మేధావులు పండితులు అసలు సంగతి ఏమిటో చూడకుండా పరిణామాన్ని ఒక వ్యక్తేకాద లేదా అతనిని ఆలోచన ప్రకారం పట్టించుకోవడం కంటే నిర్లక్ష్యం వెళ్ళ కోలం చేసిన పర్వాలేదు మన వాళ్ళు వాళ్ళ వాళ్ళు అని విడదీసి అసులు సగంతి దాచిపెట్టి లేదా ఏమైనా చేసి మనం ఇప్పటికి ఇప్పుడు లాభం పొందితున్నాము అనుకోవడం వలన అసులు సంగతి పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్నారు అని గ్రహించండి మమ్ములను మా మనసుని మాట ఎంత కలిపి చూడటం వలన అంత సమాధానం పొందుతారు
No comments:
Post a Comment