చెప్పడం వినడం అన్నది అత్యధి పరిష్కారం అటువంటి పరిష్కారం లో కాలమే కదలటం అంటే ఇక ఆవ్యక్తి గాని సమకాలికులు ఎవరికి గాని పాపం దోషం ఉండదు, మమ్ములను గ్రహించాకుడా ప్రవర్తిస్తున్న్ తీరే మరల చేస్తున్న పాపం అందుకు శిక్షా తాము యాంత్రికంగా మరణించడమే కాకుండా ఇతరులను కూడా చెడగొట్టడం అని గ్రహించండి, కావున ఆలోచన రూపం లో ఉన్న పరిష్కారం అధరికి అందినది, బౌతికంగా ఎటువంటి తప్పులు ఎవరికి ఉండవు ఆలోచనతో సరి దిద్దుకోవాలి, ఆలోచన మాటకు గౌరవం ఇవ్వకూడదు అంటే అరాచకానికి పాపానికి కారణం అవుతున్నారు అని గ్రహించండి
No comments:
Post a Comment