పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి ఎస్ఐ మన పశ్చిమ గోదావరి జిల్లా కాపు బంధువు అయిన కోటిపల్లి అయ్యప్ప నాయుడు మరియు అతని ఫామిలీ ని వేధిస్తున్నాడు. kapuwelfare.com మరియు అయ్యప్ప నాయుడు శ్రేయోభిలాషులు ఈ చర్య ని తీవ్రం గా ఖండిస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా లో కాపు జనాభా అందరి కన్నా అధికం. అయినా ఏమి లాభం. వేరే కమ్యూనిటీ కి కొమ్ము కాస్తూ మన వాడిని హింసిస్తున్న ఎస్ఐ. మన పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా వాసి అడ్వకేట్, జర్నలిస్ట్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ , కాపు అభిమాని , నిజాన్ని నిర్భయం గా చెప్పే సత్తా ఉన్న మన కోటిపల్లి అయ్యప్ప నాయుడు కి ఘోర అవమానం మరియు వారి ఫామిలీ ని కూడా వదిలి పెట్టకుండా హింసిస్తున్న పెరవలి ఎస్ఐ
peravali ఎస్సై ఫోన్ నెంబర్ 9440796642 , ఇతనికే కాదు మీకు తెలిస్తే CI , DSP , SP కి కూడా కాల్ చేయించండి .
కాపు జాతి కోసం తన ప్రాణాల్ని సైతం ఇచ్చే కాపు యువ కెరటం కోటిపల్లి అయ్యప్ప నాయుడు కి జరుగుతున్న అన్యాయంపై ఆదివారం ఏప్రిల్ 16 న తణుకు పోలీస్ స్టేషన్ ముందు జరిగే ధర్నాలో ప్రతిఒక్కరు పాల్గొనడం మన ధర్మం...
కోటిపల్లికి అండగా నిలవటం ద్వారా జాతికి ఏ కష్టం వచ్చినా అందరూ ఒక్కటే అనే సందేశాన్ని ఇచ్చినట్లు అవుతుంది... ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సందేశం జాతికి ఎంతో అవసరం ... భవిష్యత్తు విజయాలకు మరో అడుగు అవుతుంది.
ఈ విషయంలో మనం ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా కోటిపల్లి అయ్యప్ప జీవితం నాశనం అవ్వటమే కాదు ... జాతి కూడా తీవ్ర స్థాయిలో నష్ట పోతుంది. అన్ని కాపు సంఘాలు ఈ విషయం లో కూడా ఒకటవ్వాలి.
కోటిపల్లి అయ్యప్ప నాయుడు ఆవేదన ఈ తన మాటల్లో మెసేజ్ కూడా . Kotipalli ayyappa naidu phone number : 8897560199
--------------------------------------------------------------------------------------
ఒక కాపుగా పుట్టినందుకు సిగ్గు పడే రోజు వస్తుంది అనుకోలేదు ఇంత కాపుల కోసం ఎంతో కాలం వృధా చేసి ఈరోజు లేని పోనీ కష్టాలు కొని తెచ్చుకున్న ఇంతకాలం నీతి నిజాయితీ తో కులం కోసం పోరాడాను ఈరోజు నాకు నా కుటుంబానికి అన్యాయం జరుగుతుంది కాపుల కోసం కష్ట పడడం వల్లే లేని పోనీ గొడవలు నాకు లేకుంటే ఇంట్లో మూడు పూటలా అన్నం తిని నిద్ర పోయే వాడిని
--------------------------------------------------------------------------------------
http://kapuwelfare.com/news-view.php?id=204

No comments:
Post a Comment