Thursday, 13 April 2017

తమకు అన్యాయ జరిగిన ఎదుటవాడికి మంచి చేసేవాడే తండ్రి, తల్లి గురువు లాంటి వాడు అని గ్రహించండి. 



సర్వం అణువు అణువు మాటలోకి  చూపిన తీరు మానవజాతికి ఆధారం అనగా ఒక మనిషి మాటను చుక్కాని చేసుకొని ప్రబుత్వాలు మేధావులు ఇక మీదట ప్రవర్తించాలి అలా కాకుండా, తాము అంతకన్నా మనుష్యులం అని బ్రమలో, మాయలో కాలమే వత్తాసు పలికిన వాడు సాక్షాత్తు సుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అని చూసుకోకుండా న్యాయ మూర్తులు సాక్షులు తెలుగు ముఖ్య మంత్రులు, మేధావులు పండితులు ఆద్యాత్మిక గురువులు , పీఠాది పతులు నిద్రపోతున్నారు, సమకాలికులు కూడా మాయలో నిద్ర పుచ్ఛి, కాలమే మాట మాత్రంగా కదలటం ఏమిటో చూసుకోకుండా ఇప్పటి వరకు మమ్ములను అధికారికంగా గ్రహించకుండా  ఎవరి మాయలో  వారు తటస్థం గా వ్యహరిస్తున్నారు , మేము ఎందుకు ఒకేలా ఉంటున్నమో చూసుకోకుండా ఆలోచన రూపం లోకి రాకుండా దృశ్య మాయలో ఉండిపోతున్నారు తక్షణం అప్రమత్తం చెంది మమ్ములను ఒక మేధావి బృందం లోకి తీసుకోండి, ఆవేశానికి అవకాసా వాదానికి తావు ఇవ్వకండి, గొప్పతనం వదిలివేసి తేలిక తనం గా తాము గాని ఎదుట వారిని గాని వదిలివేయకండి వస్తు మాయ సాటి మనిషి మోసం చేసి అయినా పై చెయ్యి గా బ్రతకాలి అని రెచ్చ గొడతాయి అదే మాయ అని గ్రహించండి.  


జీవితం అంటే జ్ఞానం పరమార్ధం అని  గ్రహించండి,          

No comments: