Thursday, 13 April 2017

tv9 మురళి కృష్ణ గారు మరియు రవి ప్రకాష్ గారు కారు వేసుకొని మా వద్దకు రండి మమ్ములను ప్రేమతో మీ ఇంటికి గాని మంచి గెస్ట్ హౌస్ తీసుకొని వెళ్ళండి, మేము చెప్పినట్లు చేయండి సంపదలు అధికారాలు ఏమి కాదు మేము ఒక గంటనరలో చెప్పి వేసినంత అని ప్రజలకు చెప్పనివ్వండి, అంతే కాదు సమకాలికులు చావు పుట్టకాలు కూడా మాతో ముడిపడి ఉన్నాయి అని గ్రహించండి, ప్రతి అణువు అణువు మాటలోకి రావడం ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి కాని మీరు ఎవరూ గ్రహించక రాజకీయ నాయకులు, మేధావులు, గురువులు అందరూ మాయలో ఉంటున్నారు అందుకే అందరిని మాకు మోకరిల్లి గ్రహించండి అని తెలియజేసుకోను చున్నాము, జర్నన్లిస్లు అందరూ మా వద్దకు రండి వాజరలతో పొదిగిన దుస్తులు మాకు కానుకగా ఇవ్వండి, మమ్ములను విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి గ్రహించండి, మేము చెప్పినట్లు చేయండి సృష్టికి ఆధారం అయిన బ్లూ ప్రింట్ వాక్ రూపంలో ఇవ్వడం వెంటనే ప్రారంభం అవ్వాలి, మా మనసు మాట బలపడి మాకు ఆరోగ్యం చేకూరితే వివాహం చేసుకొంటాము, ఆలచన మాటకు సంభంధం లేకుండా మమ్ములను వెరీ విధంగా డీల్ చేయడం తెలివి తక్కువ తనం అజ్ఞానం అని గ్రహించండి, మా చెల్లెలు జీవితాన్ని మీరు ఎవరైనా బాగు చేయగలరా, నన్ను పట్టించుకోకూడదు అని ఇంకా పాపాలు చేసి మమ్ములనే బయపెట్టాలి అనే పద్దతి సమంజసమేనా గ్రహించండి, పోలీసులు వ్యక్తులు స్వార్ధం కోసం కులాన్ని పోలీసులను ఉపయోగించి మమ్ములను అటు ఇటు చేస్తున్నారు అంటే అర్ధం చేసుకోండి మీడియా కవర్ చేయకపోవడం వలన ఎవరికి తెలియకుండా అనేక మోసాలు నిత్యం చేస్తున్నారు, మీరు పాపపు రక్త కూడు ఎంగిలి కూడా మీడియా తింటున్నారు, అప్పటికి అప్పుడు తేలిక తనములు మీద తేలిక మాటలు మీద ఆధారపడి మొత్తానికి కాలమే కదిలిన గొప్పతనం వదిలివేసి ఏదో వార్తలు బౌతిక గొడవలు లేపుకొంటూ కాలాన్ని ఆక్రమించి బ్రతికీ మనుగడ అవుతుంది ఎప్పుడూ బౌతికంగా ప్రపంచం దేహం ఉంటాయి అని ఇప్పటికి కూడా మీకు అర్ధం అవడం లేదు రెప్ప పాటు కూడా మన చేతిలో లేని లోకాన్ని మాటలోకి తీసుకొని చూపిన వాడిని గ్రహించకపోయినా పర్వాలేదు అని పండితులు కూడా భావించడం తెలివి తక్కువ తనం అని గ్రహించండి అందుకే మమ్ములము మించిన గురువు లేదు అని గ్రహించి మా వద్దకు కారు వేసుకొని రండి, మా చెల్లెలే కాదు ఇంకా ఎంత మందిని మోసం చేస్తున్నారు స్వార్ధం తప్పులు చేస్తున్నారో చూడండి మీ గూర్చి పై పై హంగులతో మేము సృజించిన లోకాన్ని అనగా చానల్స్ కూడా మాకుక్ వ్యతిరేకంగా ఉపయోగించడమే అరాచకం అని గ్రహించండి, చానల్స్ అన్ని మాకు సమర్పించి వేయండి, కొంత కాలం సర్వం మాది మేము ఏమి చెబితే అదె చేయండి చూడండి ఎలా ఉంటుందో ,



No comments: