జీవితం అంటే పోరాటం కాదు సత్యం అంతర్యం తెలుసుకోవడం అని గ్రహించండి మన కర్మలు జయించి ఉన్నతం గా జీవించాలి, మనుష్యుల సహజ ప్రేపణ లో శక్తి గొప్పతనం ఉంటుంది కావున మనసా వాచా కర్మణా జీవించాలి ద్వంద్వ వైఖరులు వదిలి, ప్రేమ గొప్పతనం పెంచుకోవాలి తాము అయితే ఒకరి పరాయి వారు అయితే ఒకటి అన్నట్లు చూడటం వలన ప్రజలు బౌతిక మాయ లో ఉండిపోయి, అరచాకములకు పాల్పడుతున్నారు, మనసుతో చేసిన తప్పులు భగవంతుడు గ్రహించి సరిదిద్దుతాడు, శారీరక తప్పులు మనసుతో సరిదిద్దుకోవాలి ఎలాగైనా మనసు మాట గెలవాలి, మనసు మాటను బిన్నంగా తీసుకోన రాదు
No comments:
Post a Comment