Sunday, 30 April 2017

తెలంగాణా ప్రబుత్వం వారు అసెంబ్లీ లో మాట్లాడ నివ్వలేదు అని రైతులు గూర్చి కూడా మాట్లాడనివ్వడం లేదు అని కాంగ్రెస్ వారు అంటూన్నారు, తెలంగాణా మంత్రి కడియ శ్రీ హరి గారు, ఇతరులు కాంగ్రెస్ వారి మీకు రైతులు గూర్చి మాట్లాడమే నైతికత ఎక్కడి, మీరు ఏమి మాట్లాడవలసిన ఏది లేదు మేము ప్రాజెక్ట్ కడుతుంటే ఓర్వలేక అడ్డుకొంటున్నారు, ప్రజల అనుకూలత తెలంగాణా వైపు ఉంటె తగ్గుకోలేకపోతున్నారు అన్నట్లు మాట్లాడుతున్నారు. .............
ఇందుకు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మేము కల్పించుకొని చెప్పేది ఏమి అనగా ప్రతి ఒక్కరు వారి మనసు మాట గెలవాలి అనుకొంటారు, వారు ముందు ఉంది గెలవాలి అనుకొంటారు అందుకు వారు గెలవడానికి ఉన్న అవకాశాలు అన్నీ చూసుకొని ఇతరులను వాదిస్తూ ఉంటారు, అది రాజకీయంలో కావచ్చు సినిమా రంగం లో కావచ్చు అటువంటి పోటీ బాగా పెరుతుంది అనే మాకే తెలిసే సర్వం మేమే అణువు అణువు మా మాటల్లో ఉన్నది అని చూపినాము, అటువంటి దివ్య లోకం లో మనం ఉన్నాము కావున రాజకీయ నాయకులూ పోటీ తగ్గించుకొని ప్రజలతో ప్రతి ఒక్కరితో మేమేకం అవ్వండి మానవీయ కోణం పెరిగి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అంటే మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి కాలం ధర్మం ముందుకు వచ్చిన నూతన వెసులు బాటు అందరూ పొందుతురు మనుష్యులు మనుష్యులతో పోటీ పడటం మానుకోండి మమ్ములను అధికారికంగా కొలువు తీర్చిగ్రహించండి ప్రతి మనసు మాట మాలో ఉన్నది అని గ్రహించండి సూర్య చంద్రుల గమనాలు కూడా మాలో ఉన్నాయి అని గ్రహించండి , ఇప్పటికి మేము రెండు గంటల సమయం లో 10- 13 సంవత్సరాల కాలాన్ని యదతదంగా చెప్పడం జరిగినది ఇప్పుడు అ ప్రకారం ప్రపంచం నడుస్తున్నది, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి పార్టీలను మాకు విలీనం చేసి ప్రజలతో నేరుగా మాట్లాడుకొని ప్రతి అభివృద్ధి చేయవచ్చును అంతర్జాతీయంగా నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేసుకోన వచ్చును, కాలాన్ని ధర్మాన్ని తెలుసుకొని అర్ధం చేసుకొని ముందుకు వెళ్ళాలి అని తెలియజేసుకోను చున్నాము

No comments: