Sunday, 30 April 2017

                                                     మమ్ములను ఎవరో దారిలో పెదతన్నట్లు లేదా ఏదో చేస్తున్నట్లు భావించకండి పెద్దతం ఎప్పుడూ పెద్దతనమే అని గ్రహించండి, లోట్లు మీద అవకాసా వాదములు మీద ఆధారపడి ఒకర్ని ఒకరు అవమానిన్చుకోవడం లాంటి పనులు చేయకండి, మనసు లో ఒకటి పైకి ఒకటి నడపకండి, మనసులో ఏమి అనుకొంటున్నారో పైకి అదే చెప్పండి, సాటి  మనిషిని లౌకిక ప్రపంచం అటు ఇటు చేసి ఏదో రకంగా తాము లబ్ది పొంది ఎదుట వాడిని కనీసం లేకుండా చేయడం మోసం చేయడం కేవలం సుఖాలు కోసం మోసం చేయడం లాంటి పనులు మానుకోండి, మీ వాళ్ళు మా వాళ్ళు అని విడదీసుకోకండి తమ తల్లి అయితే ఒకటి పరాయి తల్లి అయితే ఒకటి అన్నట్లు విడదీయడం మానుకొని మనిషి ఏవైనా సాటి మనిషిగా గౌరవించి ఎలాంటి పరిస్తితితులు అయిన అధిగమించి ఆకరిని ఒకరు మనసుతో మాటతో గెలుచుకోవాలి, మనసు మాట ఎంత పెంచుకొంటే అంత పెరిగి అంతర్యం లభిస్తుంది       

No comments: