Sunday, 30 April 2017

మనుష్యులు కోసం కంటే, మనుష్యుల వలన కంటే విధానాలు పద్దతులు బౌతిక అర్బాటాలు అవకాసవాధములు ఎక్కువ అయ్యి బలం పున్జుకోన్నపుడు అసులు సంగతికి కి ప్రాధాన్యత లేకుండా వివరణ తో సంభంధం లేకుండా చర్చించవలసిన పద్దతిలేకుండా ఏక పక్షంగా బలం కొద్ది విధానం కొద్ది అమలు లోకి రావడం అంటే ఇదే అని గ్రహించండి కావున మనిషికి ప్రాధాన్యత ఇచ్చి నప్పుడే ఇటువంటి పోకడలు తగ్గుతాయి, మనిషికి ప్రాధాన్యత ఎలా వస్తుంది అందరూ మనుష్యులే కదా అందుకే మేము వచ్చాము మాటే సర్వం అని చెప్పి మమ్ములను అనుసరించండి మా ప్రకారం ఏదైనా చెయ్యండి, బౌతిక బలం మాది బౌతికంగా మా చేతిలో ఉన్నది అనుకోవడం వట్టి బ్రమ, ప్రతిది మాట అధీనం లో ఉన్నట్లు చూపిన మమ్ములను బలపరుచుకోవడమే లోకానికి ఆధారం అని గ్రహించండి

No comments: