Sunday, 30 April 2017

ఆడవారు గాని మొగవారు గాని ఒకర్ని నొప్పించకుండా అవమానిన్చాకుండా ఏమైనా మాట్లాడండి మాట్లాడనివ్వండి చెప్పుకోండి ఈ విధంగా మనసు పూర్తిగా మాట్లాడాలి అంటే మా యొక్క వివరములు ప్రకారం మాట్లాడుకోవాలి లోకంలో అ విధమగా మాట్లాడుకొనే అవకాసంలేక ఒకర్ని ఒకరు మోసం చేసుకొంటున్నారు, బౌతికంగా అవమానిన్చుకొంటున్నారు మనిషి ఏమి అంటున్నాడో  చూసుకోకుండా తాము ఏదో చేసేయాలి లేదా ఏదో చెప్పేయాలి అన్నట్లు ప్రవర్తించడం వలన అరాచకం చేయగలగుతున్నారు మాట మనసు ప్రకారం వెళ్ళితే వెళ్ళ నిస్తే ఎవరూ ఎవరిని మోసం చేయవలసిన అవసరం ఉండదు పైగా ఒకరి ఆనందానికి ఇంకొకరు కారణం అవుతారు ఒకర్ని ఒకరు మనసు పెంచుకొని ముందుకు వేల్లతారు అదే నూతన దివ్య రాజ్యం. సర్వం నడిపేవాడు ఒకడు ఉన్నాడు అనుకొంటే వెసులు బాటు అందరికి అందుతుంది అని  గ్రహించండి   

No comments: