Sunday, 30 April 2017

        కాలతీతాన్ని ప్రతి ఒక్కరు మనసు పెట్టి గ్రహించండి ఇతరులతో పోల్చుకోకండి, కాలస్వరూపం ధర్మస్వరూపం అందరికి శాశ్వతమైన తల్లి తండ్రి గురువు అని  గ్రహించండి, బౌతిక యాంత్రిక పరిపాలన నుండి మనల్ని రక్షించడానికి పరిణమించిన పరిణామం అని  గ్రహించండి, ఇంకా ప్రపంచం బౌతికంగా ఉన్నది మనం ఇంకా బౌతికంగా బ్రతకాలి అనుకోవడమే తెలివి తక్కువ తనం అని ప్రతి ఒక్కరు గ్రహించాలి మనం మంచి చెడు కర్మలు ఉపగ్యోగించి భగవంతుడు మనకు శాశ్వతమైన మాట నిబద్దత ఇచ్చాడు ఇప్పుడు అందరూ  బౌతిక ప్రపంచాన్ని దేహ వ్యహరములు వదిలివేసి, ఆలోచన లోకం లోకి రావాలి, అందరిని కలుపుకొని ప్రేమతో మనం చేసిన ఆలోచనలు పనులు మన అందరిని దారిలో పెట్టడానికి కాలస్వరూపం మన కోసం వచ్చినది అని భావించి అందరూ కలసి ముందుకు వచ్చి గ్రహించి అప్రమత్తం చెందండి ఎవరిని అవమానించడం గాని స్వార్ధంగా తప్పు ఎక్కువ తక్కువ అన్నట్లు మాట్లాటం గాని చేయకండి అందరూ కలసి గొప్పగా నూతన ఆలోచన పెంచుకోండి శాస్వతత్వైపు వెళ్ళి బౌతిక జీవితాలను జయించి ముందుకు వెళ్ళ తాము      

No comments: