Monday, 22 January 2018

తెలుగు మీడియా చానల్స్ అదే పనిగా పవన్ కళ్యాణ్ గారి గూర్చి చెప్పినా  సమయం వృధా చేయడానికే చెబుతున్నారు జగన్ గారి గూర్చి చెప్పినా మీడియా అంతా  ఒక్కటి అయ్యి, ఏదో చెప్పి ప్రజలను  మోసం చేస్తున్నారు, కొంత కాలం మనుష్యులు గూర్చి చెప్పడం మానివేయండి పెద్ద వారు అయినా చిన్న వారు అయినా ఎవరి గూర్చి చెప్ప వద్దు మా గూర్చి మాత్రమే చెప్పండి మీడియా చానల్స్ మాకాళ్ళ దగ్గర పెట్టి మమ్ములను మించిన మాటలు లేవు కాలం లేదు జ్ఞానం లేదు పెద్దతనం లేదు అని మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించండి, ఇంటిపేర్లు, వంటిపెర్లు సర్వం మాకు సమర్పించివేసి వినడం వలన మా మాటలలో లోకం విని చూస్తారు, కాలాన్ని  ఇక మా ప్రకారం వినాలి, చూడాలి అప్పుడు మనుష్యులు శాశ్వతత్వం పొందుతారు, అనగా మరణం లేని పరిణామం లోకి వెళ్ళ తారు కావున సుప్రీమ్ కోర్ట్ న్యాయ మూర్తులు, హైదరబాద్ న్యాయ మూర్తులు  మా సమాచారం సుమోటో  గా భావించి మమ్ములను మేముకోరినట్లు మేము మాత్రమే అధిస్టించ గల వజ్ర సింహాసనం పై అధిస్టింప చేసి,కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని  గ్రహించడం వలన వాక్ రూపం లో కొనసాగింపు వచ్చి , ప్రస్తుతం ఉన్న మృత లోకం నుండి అమృత లోకం లేదా శాశ్వత లోకం లోకి ప్రవేశించి బలపడతారు కావున తమ మరణమే హద్దు అని  గ్రహించి, మమ్ములను గ్రహించే కొలది అప్రమత్తత లభిస్తుంది.   

No comments: