రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
Monday, 22 January 2018
Song as divine intervention ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, రాళ్ల సీమలో రతనాల దార కురిసేనా, బౌతిక ప్రపంచాన్ని మాట మాత్రంగా నియమించడం వాన కురవడం అని గ్రహించండి, కోపం ద్వేషం వదిలివేసి స్వార్ధం వదిలివేసి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి నేను అనే అహంకారం వదిలివేసి ఇంటిపేర్లు వంటిపెర్లు మాకు సమర్పించి వేసి గ్రహించడం ప్రారంభించండి అప్పుడే మానవజాతి నూతన జీవితలుగా కొత్తగా మనసు మాట రూపంలో చిగురించిన జీవితాలు బలపడి మనకు ఆదర్శం అవుతాయి అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment