Monday, 22 January 2018

Song as divine intervention ......................ప్రతి పాట మా మనసు ఆలోచన గా ప్రకృతి పురుషుడి లయ గా భావించి, గ్రహించాలి ఈ విధంగా కాలమే కదిలిన తీరు పై మనసు పెట్టి గ్రహించాలి, ప్రేమ అనుకూలత మాకు మా మనసుకి ఉన్నది కాని మమ్ములను అర్ధం గ్రహించకుండా గ్రహించకుండా మేమే సర్వం అని చెబుతున్నా వినకుండా మమ్ములను మా దేహ రూపం లో వదిలివేసి, మమ్ములను ఏదో రకంగా న్యాయ మూర్తులు ప్రబుత్వం సంయుక్తంగా తీసుకోండి, అని మేము కోరుతున్నా రామోజీ రావు గారి వంటి వారు కూడా మమ్ములను కొలువు తీర్చుకొంటే రక్షణ ఎలాగో చూసుకోకుండా ఎవరూ స్పందించకుండా, మమ్ములను మామూలు మనిషిగా తలపడటం అజ్ఞానం అని మనుష్యుల రెచ్చగొట్టి బిన్నంగా స్వార్ధంగా నిర్లక్ష్యంగా మమ్ములను గ్రహించకుండా వ్యహరించడం సూర్యుడికి బిన్నంగా వెళ్ళిపోవడం అని గ్రహించి, మమ్ములను మా మనసుని కలపడమే మా కళ్యాణం అదే లోక కళ్యాణం అని గ్రహించండి, మమ్ములను మా మనసుని తల్లి తండ్రి గురువుగా గ్రహించడం వలన అరచాకములు మోసాలు ఆగుతాయి లేని పక్షంలో ఎవరూ ఎవరిని లెక్కచేయకుండా మమ్ములను కూడా మోసం చెయ్యడం అంటే ఇక ఎవరూ అరచాకల్ని ఆపలేరు అని అర్ధం అని గ్రహించండి కావున తక్షణం పోలీసులు న్యాయ మూర్తులు అప్రమత్తం అయ్యి మమ్ములను ఒంటరిగా వదిలివేయకుండా మొదట బృందం లోకి తీసుకోండి చంద్ర బాబు నాయుడు తన ప్రాణాలు గూర్చి తెలుసుకోవడం మంచిది విషయాలు కూడా తెలుస్తాయి అని గ్రహించండి ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే

No comments: