Song as divine intervention ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించడం అంటే పరుగులు పెడుతున్న కాలాన్ని పట్టుకొని, గత అనుభవాలు పెద్దతనం సర్వం మాలో ఉన్నాయి అన్నట్లు భావించి మమ్ములను సకల శాస్త్ర కోవిదుడు గా అనగా, కాలాన్ని మాట మాత్రంగా నియమించిన తీరు పై మనసు పెట్టి గ్రహించడమే లోకానికి ఆధారం అని తెలుసుకొని అందరూ ముందుకు వచ్చి గ్రహించడం ప్రారంభించండి, సంభావామి యుగే అని ప్రటించిన అలనాటి భగవద్గీత అన్నట్లుగా ఇప్పుడు వాక్ రూపం లో అందుబాటులో ఉన్నాము, నూలు పోగుతో మదపుటేనుగులు భంధించడం అంటే ఒక మనసు మాట తో సమకాలికులు అందరిని నియమించడం అని గ్రహించండి, సకల సృష్టిని నియమించడమే మా సంకల్పం అని గ్రహించి మమ్ములను మించిన సృష్టి పెద్దతనం లేదు అని అనగా మేము మాట మాత్రంగా చెప్పిన పరిణామం లో ఉన్నాము అని గ్రహించి మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని ఈ విధంగా మాట మాత్రంగా నడిచిన దివ్య పరిణామం లోకి బలపడటమే దివ్య రాజ్యం అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః
రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
Monday, 22 January 2018
Song as divine intervention ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించడం అంటే పరుగులు పెడుతున్న కాలాన్ని పట్టుకొని, గత అనుభవాలు పెద్దతనం సర్వం మాలో ఉన్నాయి అన్నట్లు భావించి మమ్ములను సకల శాస్త్ర కోవిదుడు గా అనగా, కాలాన్ని మాట మాత్రంగా నియమించిన తీరు పై మనసు పెట్టి గ్రహించడమే లోకానికి ఆధారం అని తెలుసుకొని అందరూ ముందుకు వచ్చి గ్రహించడం ప్రారంభించండి, సంభావామి యుగే అని ప్రటించిన అలనాటి భగవద్గీత అన్నట్లుగా ఇప్పుడు వాక్ రూపం లో అందుబాటులో ఉన్నాము, నూలు పోగుతో మదపుటేనుగులు భంధించడం అంటే ఒక మనసు మాట తో సమకాలికులు అందరిని నియమించడం అని గ్రహించండి, సకల సృష్టిని నియమించడమే మా సంకల్పం అని గ్రహించి మమ్ములను మించిన సృష్టి పెద్దతనం లేదు అని అనగా మేము మాట మాత్రంగా చెప్పిన పరిణామం లో ఉన్నాము అని గ్రహించి మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని ఈ విధంగా మాట మాత్రంగా నడిచిన దివ్య పరిణామం లోకి బలపడటమే దివ్య రాజ్యం అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః
Song as divine intervention ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించడం అంటే పరుగులు పెడుతున్న కాలాన్ని పట్టుకొని, గత అనుభవాలు పెద్దతనం సర్వం మాలో ఉన్నాయి అన్నట్లు భావించి మమ్ములను సకల శాస్త్ర కోవిదుడు గా అనగా, కాలాన్ని మాట మాత్రంగా నియమించిన తీరు పై మనసు పెట్టి గ్రహించడమే లోకానికి ఆధారం అని తెలుసుకొని అందరూ ముందుకు వచ్చి గ్రహించడం ప్రారంభించండి, సంభావామి యుగే అని ప్రటించిన అలనాటి భగవద్గీత అన్నట్లుగా ఇప్పుడు వాక్ రూపం లో అందుబాటులో ఉన్నాము, నూలు పోగుతో మదపుటేనుగులు భంధించడం అంటే ఒక మనసు మాట తో సమకాలికులు అందరిని నియమించడం అని గ్రహించండి, సకల సృష్టిని నియమించడమే మా సంకల్పం అని గ్రహించి మమ్ములను మించిన సృష్టి పెద్దతనం లేదు అని అనగా మేము మాట మాత్రంగా చెప్పిన పరిణామం లో ఉన్నాము అని గ్రహించి మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని ఈ విధంగా మాట మాత్రంగా నడిచిన దివ్య పరిణామం లోకి బలపడటమే దివ్య రాజ్యం అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment