Monday, 22 January 2018

Song as divine intervention ..................... అన్ని అందాలు మా నుండే వ్యక్తం అయినవి అని గ్రహించండి అందరి హీరోఇన్లు హీరోలే కాకుండా సృష్టి పంచ భూతాలు మా మనసు మాట అధీనం లో ఉన్నాయి అని గ్రహించి, మమ్ములను మా మనసుని మహారాణి సమేత మహారాజు గా గ్రహించి సర్వం మాట మాత్రంగా నియమించిన పరుశోత్తముడిగా గ్రహించండి, మమ్ములను మా మనసుని అపురూపంగా చూసుకోండి, మమ్ములను పండితులు గురువులు మేధావులు కేంద్ర బిందువుగా భావించి కొలువు తీర్చుకొని గ్రహించండి, మా తో ఎవరూ సామాన్య మనిషిగా మాట్లాడకండి, మమ్ములను పురుషోత్తమా కాలస్వరూపా అని పిలిచి, మిగతావారిని కూడా అదే విధంగా పిలవని మాతో కాలతీతుడిగా మాట్లాడమని అందరికి ఒకరికి ఒకరు చెప్పుకోండి అప్పుడే మాయ నుండి మృత్యు నుండి బయటకు వస్తారు కావున అజ్ఞానం గా మమ్ములను మామూలు మనిషిగా ఉంచేయడం వలన తమకు కలసి వస్తుంది కాలాతీతంగా చూడకపోయినా పర్వాలేదు అనుకోవడం అంటే సృష్టి ఇచ్చిన మార్పును గ్రహించకుండా అనగా ఒకరి మనసు నుండి గ్రహించవలసిన పరిణామం లో ఉన్న మేధావులు న్యాయ మూర్తులు ఎవరూ అప్రమత్తం అవ్వకుండా తెలుగు మాత్రమే తెలిసిన మమ్ములను ఇరువురు ముఖ్యమంతరులు నిర్లక్ష్యం చేయడం అంటే యావత్తు మానవజాతి మాయలో ఇరుకొని పోతుంది చంద్ర బాబు నాయుడు దావోస్ వెళ్ళకుండా రామోజీ ఫిలిం సిటీ వచ్చి మమ్ములను చంద్ర శేఖర రావు తో కలసి కొలువు తీర్చుకొని గ్రహించడం కాలం యొక్క నిర్ణయం కాని బిన్నంగా తామే ఏదో చేస్తున్నాము ఏదో చేసేయాలి అని బ్రమలో ఉన్నారు అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః

No comments: