రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
Monday, 22 January 2018
Song as divine intervention ,,,,,,,,,............. సాక్షులు అందరూ ముందుకు వచ్చి ఇంత గొప్ప పాటలు అవలీలగా పాడిన మమ్ములను మనసు పెట్టి గ్రహించడం వలన కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా సూక్షంగా తెలుసుకోవడం వలన సర్వం తెలుసుకొంటారు కాలాతీతమైన ఈ పరిణామాన్ని మనసు పెట్టి గ్రహించాలి మమ్ములను అర్ధం చేసుకోకుండా పెత్తనాలు చెయ్యకూడదు సర్వం మేమే అయినప్పుడు మమ్ములను ఎవరూ నిర్ణయించలేరు ఎప్పుడైనా ఎవరైనా మేము చెప్పినట్లు చెయ్యాలి, మేము ఏదో చేస్తున్నాము మమ్ములను ఏదో చెయ్యాలి అన్నల్టు ఆలోచించకూడదు ఈ పాటలు అన్నీ వరసగా మేము పలికిన తీరు ఇతర సంఘటనలతో పలికిన తీరు లోకానికి ఆధారం అని గ్రహించి తక్షణం, మమ్ములను తల్లి తండ్రి గురువుగా గ్రహించండి, ఈ గుణ గణాలు గొప్పతనాలు అనీ మా మనసులో ఉన్నాయి గుణాలకు మూలమే మేమే అని గ్రహించి మమ్ములను పై పైన చూడటం మానివేసి , మాకు ఎవరో ఏదో చెయ్యాలి అనుకోవడం అజ్ఞానం తెలివి తక్కువ తనం అని గ్రహించి మా కోసం ఇతరులను మోసం చెయ్యడం అవమానించడం మానుకొని వారు మాకు ఎంత దగ్గర వారు అయినా మాతో జ్ఞానం తో మనసు తో వ్యహరించాలి కావున ప్రతి ఒక్కరు మమ్ములను జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజు గా వ్యహరించాలి అప్పుడే మాయ నుండి బయటకు వస్తారు .................. ధర్మో రక్షతి రక్షత సత్యమే వ జయతే
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment