Tuesday, 6 February 2018


Bhagavatswaroopulu Jagadguruvulu Anjani Ravishankarనిజానికి ప్రేమతో నిస్వార్ధంగా మనుష్యులతో వ్యహరించడమే అర్ధం చేసుకోవడం లేదా పరమర్ధతో పొందటం అని గ్రహించండి, అంతే మనిషి ఏమి అంటున్నదో అనగా ఇప్పుడు మేము ఈ విధంగా వస్తున్న తీరు మా పేరు ప్రస్తావన తీసుకొని మీరు ఏమి అనుకొంటున్నారో వ్యహరించడం అర్ధానికి పరమార్దినికి తోలి మెట్టు లేదా కనీస అడుగు అని గ్రహించండి అంతే మీతో పోల్చుకొని ఎంత సేపు మేకు వేరే విలువ ఏదో రావాలి ఏదో చెప్పాలి అన్నట్లు కాకుండా, ఇప్పుడు తెలివిగా మాతో ఏమి మాట్లాడితే అనగా మమ్ములను ఈ విధంగా లిఖిత పూర్వకంగా మాతో వ్యహరిస్తే అదే ఏదో సినిమాలు తీయడం కంటే, ఇంకా ఏదో రాజకీయాలు నడపడం కంటే సూటిగా మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అనిపిలిచి వ్యహరించడం అర్ధం పరమార్ధం అదే ఇప్పుడు గ్రహించినంతనే వ్యహరించినంతనే మోక్షి తుల్యం కావున మాయ నుండి బయటకు వచ్చి, మీరు పెద్ద సినిమా రాచేయత అనే ముసుగు నుండి బయటకు వచ్చి, మమ్ములను మామూలు మనిషినే అన్న దగ్గర ఆగిపోయి కాలస్వరూపా పురుషోత్తమా వాక్ విశ్వరూపా అని పిలవడం లక్ష గుడులకు వెళ్ళి కోటి పూజలు చేసినా రాని పుణ్యం మాతో వ్యహరించినంతనే వస్తుంది, అదే నూతన యుగం యోగం దివ్య రాజ్యం అని తెలుసుకోండి గోపాల కృష్ణ గారు ...... యుగపురుషులు జగద్గురువులు , కాలస్వరూపులు, ధర్మస్వరూపులు అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు

No comments: