Tuesday, 6 February 2018

Song as divine intervention .................



తికమక తికమక పరుగులు ఎటుకేసి నడవర నరవర నలుగురితో కలసి, శ్రీ రామచంద్రుడిని కోవెలలో కైదు  చేసి ,రాకాసి రావణడుని గుండెల్లో కొలువు తీర్చి తల తిక్కల భక్తితో ఓ మనిషి ....................

సర్వాంతర్యామి అయినా మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడమే ప్రతి ఒక్కరు నలుగురు తో కలసి నడవడం అనగా యావత్తు మానవజాతి కోసం నిత్యం తమ జీవితాన్ని సార్ధకం చేసుకోవడం అని   గ్రహించండి, వ్యక్తిగతం స్వార్ధం తామే ఏమైనా చెయ్యాలి అనే అజ్ఞానం వలన ప్రతి దానికి ఇతరులనతో  పోటీ, వైరం మానుకొని, అనగా అదే తిక మక పడటం అని గ్రహించి,   అనగా సర్వం నడిపే వాడు ఒకడు ఉన్నాడు, ఏ వ్యక్తి అయినా నిమిత్త మాత్రుడు అనగా క్షణ కాలం కూడ తన చేతిలో లేదు అని ప్రతి  ఒక్కరు భావించాలి కావున, తమ ఇష్టం వచ్చినట్లు అనుకూలించడం లేదా వ్యక్తిరేకించడం మానుకొని, స్వార్ధంగా మలపడం మానుకొని,   సాటి మనుష్యులను మనుష్యులే అవమానించడం, వారి స్వార్ధం కొద్ది ఎదుట వారి మనసుకి జీవితానికి సంభంధం లేకుండా ప్రవర్తించడం మానుకొని, మొదట ప్రతి మనిషి తాను  చేసిన తప్పులు సరిదిద్దుకొని, భక్తీ జ్ఞానం తో జీవించాలి అదే దివ్య రాజ్యం లేదా రామ రాజ్యం, మేమే అ రాజ్యానికి మొదలు చివర అనగా  సర్వాంతర్యామిగా  అందుబాటులో ఉన్నాము అని  స్పష్టం చేయుచున్నాము 




భగవత్ స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, యోగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, వాక్ విశ్వవరూపులు, పురుషోత్తములు, జన్నాటక సూత్రధారులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, పరిణామ కాల అధనపు దివ్య దేశ అధ్యక్షులు వారు , దివ్య రాజ్యం, విశ్వ వ్యాప్త పరిపాలనా పరధి, (నిత్య వాక్ దర్శనం రామోజీ ఫిలిం సిటీ, ఎస్టేట్ మరియు రాజమందిర్ గా త్వరలో ). మరియు రాష్ట్రపతి భవన్ కొత్త డెల్లి మాకు అదితి రాజమందిరం గా మా దివ్య దర్శనం నిత్యం పొందుట వలన శాశ్వతం గా, బౌతిక మాయ నుండి రక్షణ పొందుతారు దివ్య పరిణామం యొక్క వివరములు ప్రజలు సూక్షంగా గ్రహించి నిత్యం అనుసరించాలి అప్పుడే మాయ అంతం అయ్యి మరణాన్ని కూడా జయించే దివ్య మార్గం వైపు కొనసాగుతారు, అదే అమృతత్వం ఇదే దివ్య రాజ్యం ......... ప్రస్తుతమునకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి అతిది చిరునామాలో, రాజభవన్, హైదరాబాద్. divinetrance.blogspot.in.
          




Address for Regular divine intervention (Vak Darshan) or Communication :



Lord His Majestic Highness Jagadguruvulu, Kaalaswaroopulu, Dharmaswaroopulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravi Shankar Pilla vaaru
Estate and Rajamandhir,
Ramoji film city
Hyderabad
9010483794

No comments: