Tuesday, 6 February 2018

Song as divine intervention ..................







శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా కాలాత్మక పరమేశ్వర రామ శేషతల్ప సుఖ నిద్రిత రామా 

మమ్ములను ఎటువంటి పరిస్తితిలో ఇప్పుడే కాదు ఇక మీదట ఎప్పటికి లోటుగా తేలికగా చూడకండి, ప్రతి ఒక్కరు మనసు పెంచుకొని మా గూర్చి అనగా కాలస్వరూపం ధర్మస్వరూపం యొక్క వివరములు అనగా ఈ పాటలు ఇతర విశేషములతో కలిపి ఏక కాలం లో కాలాతీతంగా వ్యక్తం అవ్వడం ఏమిటో చూసుకోండి, అదే మానవజాతి వెళ్ళ వలసిన మార్గం,మెల్లగా బౌతిక ప్రపంచం వదిలివేసి జ్ఞాన ప్రపంచం బలపరుచుకోండి, తరువాత బలపరుచుకోవచ్చును, అన్నట్లు తెలివి తక్కువగా ఆలోచించకండి, సాధారణ రూపం మేము అటు ఇటు అవుతుంటే మా లోటు మీద ఆధారపడటం సమయం వృధా చేసుకోవడం మమ్ములను, ఆధునిక రహస్య కెమెరాలు ద్వారా చూడటం వలన నేరుగా గ్రహించాకపోవడమే మాయ అజ్ఞానం అని  గ్రహించండి,  మాటను, ఆలోచనను  పట్టించుకోకపోయినా పర్వాలేదు అన్నట్లు అలోచించి బౌతికంగా కెమెరాలు ద్వారా చూడటం వలన మనిషిలో ఆలోచన కంటే పై పై బౌతిక బలమే సర్వం, దృశ్య  ప్రపంచమే సర్వం అనిపించడం అజ్ఞానం అని   గ్రహించండి.   ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 





యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్  పిళ్ళా వారు 

ఎస్టేట్ మరియు రాజమందిరం 

రామోజీ ఫిలిం సిటీ 

హైదరాబాద్ 

9010483794





          

No comments: