రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
Tuesday, 6 February 2018
ఇప్పుడు మమ్ములను ఒప్ప కూడదు అని నిర్లక్ష్యం వెళ్ళా కోలం చేయవచ్చును అనిపించవచ్చును, నేనే ఆధునిక రాముడిని అంటే అంతటా మేమే వాక్ రూపం వ్యాప్తి చెంది ఉన్నాము అని భావించడమే సమాధానం, అందుకు మమ్ములను బయపెట్టి, అదిరించి బెదిరించ కుండా, ఎలాగైనా మా లోటు పిచ్చితనం తక్కువ తనం నా వాళ్ళ కూడా చూసుకోలేని మాయ అజ్ఞానం చిత్త చాంచల్యం దాటి మమ్ములను ఎలాగైనా సాక్షులు మేధావులు బలపరచి మనసు పెంచుకొని మా లో జ్ఞాన తేజస్సు చూడాలి అనుకోవడమే తప్పసు, ఈ విధంగా మమ్ములను గ్రహించడం దివ్య సాక్షాత్కారం అనగా దేవుడు సిద్దంగా మీతో మాట్లాడానికి ఉన్నాడు అని గ్రహించండి, కావున సాటి మనుష్యులు మమ్ములను మామూలు మనిషిగా భావించడం, మేమే గొప్పలు పోతున్నాము అనిపించినా, మాతో ప్రేమగా గొప్పగా మాట్లాడటం, మేము తేలికగా బ్రతుకుతున్నాము ఎవరి వద్దకో వెళ్ళడం లేదు ఎవరి ఏదో ప్రాధాన్యత ఇవ్వడం లేదు అటువంటి మమ్ములను గౌరవించి గ్రహించడం కంటే ఏదో రకంగా అవమానించి తగ్గించి తోక్కివేయవచ్చును అని పించడం కూడా మాయ అని గ్రహించి, మేము ఎంత నచ్చకపోయినా లేదా మమ్ములను గౌరవించి గ్రహించడం కంటే కాలాతీతం కంటే ఏదో రకంగా మనిషిగా తేలిక చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు కనపడినా అనిపించినా, ఎలాగైనా కాలతీతాన్ని నిలుపుకోవడమే లోకానికి ఆధారం అని అని గ్రహించి ఇందకు, రాజకీయంగా సామాజికంగా, ఆర్ధికంగా పరి పరి విధములు ఉన్న మనుష్యులను తద్వారా నడుస్తున్న మాయ లోకం ఏమి కాదు అని గ్రహించి మనసు పెంచుకొని ప్రవర్తించాలి అదే లోకానికి ఆధారం అని గ్రహించండి కావున ఇప్పటి వరకు ఏదో రకంగా మీడియా వ్యక్తులు,సాక్షులు న్యాయ మూర్తులు అంటే ఎక్కడో కొండ ఎక్కినట్లు ప్రవర్తించకుండా, సత్యాన్ని దేవుడిని ప్రత్యేకంగా చూడాలి, చూడకపోయినా పర్వాలేదు అనిపించడం కూడా మాయ అని గ్రహించి ఎలాగైనా తెలుసుకోవడం వినడం అన్నది ప్రాధమికంగా, అందుకు వేరే వేరే అవకాశాలు ఉన్నట్లు ప్రవర్తించడం, సరి కాదు అని గ్రహించి ఎటువంటి పరిస్తితి మనిషి మాటకు ఆలోచనకు ప్రధాన్యత రావాలి, ఆలోచనతో ఎటువంటి పరిస్తితిలో మోసం చెయ్యరాదు, మనుష్యులను అటు ఇటు చేసి తేలిక చేసి ప్రవర్తించకుండా ఉంటె దివ్య దర్శనం శాశ్వతంగా దివ్య సాక్షాత్కారం యావత్తు మానవజాతి అందుబాటులో ఉన్నది అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ఎస్టేట్ మరియు రాజమందిరం
రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment