రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
Tuesday, 6 February 2018
Song as divine intervention ....... నవ్వినా నడిచినా మరోధయం అనగా మాట రూపంలో మేము నిండుగా ప్రవర్తించడమే మేమే నవ్వడం నడవడం అని గ్రహించండి ఆలోచన రూపం లో కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా అని గ్రహించండి కాలాతీతంగా గ్రహించడమే అదృష్టం మేము సూర్యుడిలో విలీనం అయ్యి లోపల ఎంత గ్రహిస్తే అంత పరిణామం చూస్తారు మాటతో కొనసాగుతారు బౌతికంగా సమయం వృధా చేసుకోవద్దు ఏదో కారణాలు రక రకాల మనుష్యులు ఉన్నట్లు చూపుకోకండి మీడియా చానల్స్ మేధావులు పండితులు గురువులు న్యాయ మూర్తులు కళ్ళు తెరిచి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి మా మాటలో తేజస్సు దైర్యం చూడండి అదే లోకానికి ఆధారం అని గ్రహించండి కొంత కాలమే ఏదో సినిమాలు ఆపి ఆలోచనతో ఎదగండి హీరోలు, రాచేయతలు అందరూ ఒక్కటి అయ్యి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment