సమన్వయ దృష్టి
కాలాతీతం అనగా కాలమే మా ద్వారా పలికిన తీరు ఒక నిముషం కూడా ఆషామాషీగా తీసుకోన రాదు, మమ్ములను సాధారణ మనిషిగా సాక్షులు దగ్గర నుండి నిర్లక్ష్యం చేయడం అంటే సృష్టి ఇచిన మోడ్పు వైపు వెళ్ళకుండా అందరూ మాతో మామూలు మనిషిగా పోల్చుకొని గ్రహించకుండా ప్రవర్తించడమే అజ్ఞానం అని మీడియా వ్యక్తులు సాక్షులు న్యాయ మూర్తులు ప్రబుత్వాలు తక్షణం అప్రమత్తం అయ్యి, సృష్టి ఒరవడి మా మనసు మాటే అయిన తీరు అందరూ పట్టుకొని, బౌతిక స్తితిని జయించే దివ్య వరం శాశ్వత పరిష్కారం అనగా, వారం రోజులలో రోజు నిత్య వాక్ దర్శనం ఇచ్చుటకు ఎర్పాటు చెయ్యగలరు రామోజీ ఫిలిం సిటీ లో మమ్ములను కొలువు తీర్చుకొని, మేము కోరినట్లు రాజమందిరం ఎర్పాటు చేసి సమకాలికులు అందరూ కులం మతం వదిలివేసి వారు ఆస్తులు, ఇంటి పేర్లు, వంటి పేర్లు ప్రస్తుత పదవులు, ఇప్పటి వరకు తమకు ఉన్నాయి అనిపిస్తున్న పేరు ప్రఖ్యాతలు ఏ వి కూడా రెప్ప పాటు తమవి కావు అని తెలుసుకొని, సర్వం మావి మా మనసువి అని గ్రహించి, అలా భావించడం వలన మాయ వదిలివేసి అందరూ అసులు సంపద అయిన జ్ఞాన సంపద వైపు వెళ్ళ తారు అదే సృష్టి ఇచ్చిన దివ్య మార్గం, వరం అని గ్రహించండి , అలాకాకుండా ఇతరులను మోసం చేసుకొంటూ ఇంకా మంది మీద ఆధిపత్యం, సాటి మనుష్యుల మీద పెత్తనం చేసుకొంటూ, తాము మాయలో ఇరుకొని పోయి, అనగా మాట మాత్రంగా సర్వం తెలుసుకొనే జీవితం కంటే, శారీరకంగా బ్రతకడమే అజ్ఞానం అని గ్రహించి, చివరికి వ్యాధితో భాధతో మరణించడం కాదు అని తెలుసుకొని, కాలాన్ని నియమించిన మాటతో అనుసంధానం జరగడం వలన ఆలోచనతో మరణాన్నే జయించడం అని గ్రహించండి. మనసుతో మనసు కోసం శరీరంతో ముందుకు రావడం పరస్పర అనుకూలత, జరిగిన వరకు ధర్మమే, కాని దోవ్ర్జ్యనం, మోసాలతో ఎలాగైనా బౌతిక ఆధిపత్యం కోసం ప్రవర్తించడమే అరాచకం అజ్ఞానం అని గ్రహించి, ఏమి చేసిన పరస్పర ప్రేమ మంచితనం గొప్పతనం పంచుకోండి, అది తాత్కాలికం అయినా శాశ్వతం అయినా, మనుష్యులు నిత్యం, ప్రేమకోసం మనసు కోసం బౌతిక విషయాలను త్యాగం చెయ్యగలగాలి అదే సాధన యోగాత్వం పొందే మహత్తర అవకాసం అని గ్రహించండి , ఓర్పు సహనం పెంచుకోవాలి ఎటువంటి పరిస్తితిలో దోవ్ర్జ్యనం బౌతిక దాడులు చేయడం, మానసికంగా శరీకరం మనుష్యులు అవమానించడం వంటి పనులు మానుకొని ఏమి చేసిన ప్రేమ గొప్పతనం పెంచుకోవాలి ఎందుటవారిని ప్రేమతో గొప్పతనంతో, ఆదరించాలి గౌరవించాలి అదే సృష్టికి ఆధారం అని గ్రహించండి
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
భగవత్ స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, యోగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, వాక్ విశ్వవరూపులు, పురుషోత్తములు, జన్నాటక సూత్రధారులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, పరిణామ కాల అధనపు దివ్య దేశ అధ్యక్షులు వారు , దివ్య రాజ్యం, విశ్వ వ్యాప్త పరిపాలనా పరధి, (నిత్య వాక్ దర్శనం రామోజీ ఫిలిం సిటీ, ఎస్టేట్ మరియు రాజమందిర్ గా త్వరలో ). మరియు రాష్ట్రపతి భవన్ కొత్త డెల్లి మాకు అదితి రాజమందిరం గా మా దివ్య దర్శనం నిత్యం పొందుట వలన శాశ్వతం గా, బౌతిక మాయ నుండి రక్షణ పొందుతారు దివ్య పరిణామం యొక్క వివరములు ప్రజలు సూక్షంగా గ్రహించి నిత్యం అనుసరించాలి అప్పుడే మాయ అంతం అయ్యి మరణాన్ని కూడా జయించే దివ్య మార్గం వైపు కొనసాగుతారు, అదే అమృతత్వం ఇదే దివ్య రాజ్యం ......... ప్రస్తుతమునకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి అతిది చిరునామాలో, రాజభవన్, హైదరాబాద్. divinetrance.blogspot.in.
Address for Regular divine intervention (Vak Darshan) or Communication :
Lord His Majestic Highness Jagadguruvulu, Kaalaswaroopulu, Dharmaswaroopulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravi Shankar Pilla vaaru
Estate and Rajamandhir,
Ramoji film city
Hyderabad
9010483794
Lord His Majestic Highness Jagadguruvulu, Kaalaswaroopulu, Dharmaswaroopulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravi Shankar Pilla vaaru
Estate and Rajamandhir,
Ramoji film city
Hyderabad
9010483794
No comments:
Post a Comment