మంత్రులు పైన ఎవరు వ్యతిరేకం అయితే వారి పైనా ఏదో రకంగా గొడవలు పైకి లాగి ఎదురు కోవాలి అన్నట్లు ప్రిపేర్ అయ్యి విధంగా మాట్లాడుతున్నారు, పెరిగిన హడావిడి విపరీతాలు తప్ప హుందా తనం లేదు పైకి కంపూటర్లు వలన కుర్చీలు వలన ఆస్తులు వలన చుట్టూ ఉన గ్లామర్ బలం వలన వచ్చిన హుందా తనం తప్ప ఆలోచనలో హుందా తనం అంటే ఎలాగైనా పోటీ పడిపోవడం మేము కరెక్ట్ ఎదుట వాడు తప్పు అని ఉంటె చాలు హ్యాపీ గా నిదుర పోతారు అదే హ్యాపీ నెస్ పెంచుకోవడం అంటే అనుకొంటున్నారు, ఎలాగైనా తమ లో ఎదుట వారిలో happy నెస్ పెంచుకోవాలి గొప్పతనం పెంచుకోవాలి అదే నిజమైన పరిపాలన ప్రతి ఒక్కరు ఏమి అంటున్నారో చూడాలి కాని అసులు సంగతి వదిలివేసి ఎటు తేలిక ఉంటె అటు రెచ్చిపోయి బౌతిక అభివృద్ధి గాలి వాటం గ్లామర్ ప్రపంచం యొక్క బలం మమ్ములను కొలువు తీర్చుకొని దురివినియోగం చేసుకోవడం మానుకోవాలి అని చంద్ర బాబు నాయుడు గారికి మీడియా చానల్స్ కు ఇతర సినిమా నాయకులూ ఇతరులకు తెలియజేసుకోనుచున్నాము బౌతిక అనుభవం చాలా చిన్నది అని ఆలోచనలో గొప్పతనం ఉండాలి అని అది ఒక జన్మ లో రాదు అని గ్రహించి ఎదురు వచ్చిన వారిని గ్రహించి అసులు సంగతి తెలుసుకొని నడుచుకోవాలి అని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి మేధావికి చంద్రబాబు నాయుడు ద్వారా తెలియజేసుకోనుచున్నాము
No comments:
Post a Comment