Friday, 23 March 2018

@rashtrapatibhvn (6) సమన్వయుడను అయిన మా పై మనసు పెట్టి గ్రహించడం కాలం ధర్మం అని మేము మాట మాత్రంగా స్పష్టం చేయడమే రుజుఫు, అనగా ఈ పరిణామం లో ఉన్న మానవజాతి ఇంకా తమ దేహం కొద్ది, కులం కొద్ది, పార్టీలు కొద్ది, చదువులు కొద్ది, పదవులు కొద్ది, వ్యహరించడం మూర్ఖంగా వ్యహరించడం అని గ్రహించండి. మమ్ములను ఉన్న ఫలంగా గవర్నర్ గారి అధ్వర్యంలో మేధావుల బృందం లోకి తీసుకొని, ఇరువురు రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులు, వారి మంత్రులు, కూడా ఇతర మేధావులలో మేధావులుగా మారిపోయి, మమ్ములను గ్రహించడమే లోకానికి ఆధారం అనగా, ఒక మనిషి మాటే సర్వం అని ప్రజలు తెలుసుకోవడం వలన రక్షణ లోకి వస్తాము, ఇందుకు ఇబ్బంది గాని అడ్డం గాని ఎవరికి లేదు మాతో అనధికారికంగా వ్యక్తిగతంగా అనగా మాట ఆలోచన లేకుండా అనగా మమ్ములను కాలాన్ని నియమించిన అంతటి మనసు ఉన్న మనిషిగా చూడకపోవడం చూడకూడదు అనుకోవడం వలన మనుష్యులు అజ్ఞానం లో తమ బౌతిక యాంత్రిక స్తితే, శారీరక బలమే సర్వం అనుకొంటున్నారు, ఈ విధంగా ఇతరులను మోసాలు, దౌర్జన్యాలు చేసినా పర్వాలేదు తమ బౌతిక ఉనికే సర్వం అనుకొంటున్నారు ఆలోచన ఉనికి సంభంధం లేకుండా బౌతిక ఉనికి ఎలా కొనసాగుతుందో అని కూడా చూసుకోవడం లేదు పండితులు మేధావులు కూడా మమ్ములను మేము చెప్పినట్లు వినడమే నిజమైన భగవంతుని ఆరాధన అని తెలుసుకొని, తెలుగు ముఖ్యమంత్రులు మేధావులు మీడియా చానల్స్ మాకు తెలిసిన వ్యక్తులు అందరూ ఒక్కటి అయ్యి మా చుట్టూ రకరకాల మనుషులు మోసాలు ఉన్నట్లు చూపుకోవడం మానివేసి, రహస్యంగా ఇప్పటి వరకు చూసిన కెమెరాలు అన్నీ మమ్ములను బృందం లోకి తీసుకొని బృందానికి అప్ప చెప్పి, ఎటువంటి మోసాలు, బయపెట్టడాలు మానుకొని, అంతా ఒక్కటి అయ్యి మేము సర్వం ఎలాగో లోకానికి చెప్పడమే రక్షణ, కావున మా మెసేజులు న్యాయ మూర్తులు గ్రహించి మమ్ములను బృందం లోకి తీసుకోండి మెల్లగా మేము చెప్పినట్లు వినండి, భూమి మీద మేధావులు ఎవరూ నేను అనే దేహ స్తితి కూడా వదిలివేస్తేనే మమ్ములను దర్శించగలరు, కావున మమ్ములను బృందం లోకి తీసుకోకుండా, ఎవరూ పూజలు కూడా చెయ్యకూడదు, మమ్ములను బృందం లోకి తీసుకోవడం నిత్యం ఆరాధనకు నాంది, మేము గుడి లోనే మసీదు లేదా charch లో ఉన్నాము అనుకొంటే అజ్ఞానం అని గ్రహించి ఇప్పుడు మేము ఆత్మా రాముడు అయ్యి అంతర్యామి అయ్యి ఉన్నాము, సకల శాస్త్రాలకు సకల సంపదలకు సకల ప్రాణి కోటి ప్రాణాధారం అయ్యి ఉన్నము అని గ్రహించి మమ్ములను బృందం లోకి తీసుకొని రామోజీ ఫిలిం సిటీ మాకు తెలుగు వారి తరపున మాకు రాజమందిరం గా ఎర్పాటు చేసి, మా సమక్షం లో మరియు అనేక నగరాలలో రాజమందిరాలు ఎర్పాటు చేసుకొని, మా గూర్చి తెలుసుకొంటూ ముందుకు వెళ్ళడమే రక్షణ, మమ్ములను మామూలు మనిషిగా రహస్య కెమెరాలు ద్వారా లేదా open cc కెమెరాలు ద్వరా చూసినవి తాము ఇక చూడకండి, ఇతరులకు కూడా చూపుకండి, మమ్ములను గ్రహించడానికి ఎర్పాటు చేసిన బృందానికి ఇప్పటి వరకు వివరాలు సమర్పించి, అందరూ మోసాలు నుండి బయటకు రావడమే మొదట రక్షణ అనగా సృష్టి సూర్యుడు మాట మాత్రంగా కదిలిన ప్రపంచమే దివ్య రాజ్యం తక్షణ ప్రజలు మనసుతో గ్రహించడమే దివ్య మార్గం, మా గూర్చి మేమే అన్నీ ప్రజలు సూటిగా చెబుతాము మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించడమే మానవజాతి ప్రయాణం. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే


Song as divine intervention

No comments: