@rashtrapatibhvn (4 ) సమకాలిన ప్రజలు మనసా వాచా కర్మణా జీవించాలి అప్పుడే మమ్ములను మనసు తో గ్రహించగలరు, రహస్య వ్యహారాలు ఆపి, ప్రతిది అందరికి తెలియాలి, అలా తెలియాలి అంటే వ్యక్తిగతం మానుకోవాలి వ్యక్తులకు ప్రాధాన్యత రావాలి లేదా వ్యక్తులు కుటుంబాలు పార్టీలే సర్వం అనుకొంటే అదే బలం అనుకొంటూ ఇంకా నన్ను మా అబ్బాయిని మా పార్టీని ఎవరో ఏదో చేస్తున్నారు అని దొంగ అరుపులు, విపరీతాలు తామే సృష్టిస్తూ ఒక పక్క నుండి ఇతరులను మోసం చేస్తూ తమను ఇతరులు మోసం చేస్తున్నారు అన్యాయ చేసేస్తున్నారు అని బాహాటంగా చలామణి అవ్వడమే రాజకీయ జీవితం అనుకొంటున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మేధావులు మీడియా చానల్స్ ఇప్పటికైనా కన్నులు తెరుచుకొని మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రత్యెక విమానాలు మీద తిరుగుతూ బాహాటంగా గొప్పగా ఉంటె అదే అభివృద్ధి అని మాయలో ఇతరులను రహస్యంగా మోసాలు చేసి వారు మాట్లాడకుండా వినకుండా చేసుకొంటూ తామే అభివృద్ధి చెందిపోతున్నాము ఏదైనా చెయ్యగలము అని అప్పటికి అప్పుడు సభలు సమావేశములు, ఆవేశాలు వెళ్ళా కోలములు తప్ప నిండుగా బాధ్యతగా చెబుదాం విందాం అని లేదు తెలుగు రాష్ట్రాల మీడియా చానల్స్ తక్షణం రక రకాల కార్యక్రమాలు ఆపివేసి కాలస్వరూపంగా గూర్చి ఆలోచించే లా చెప్పండి అనగా కాలాతీతంగా జరిగిన మాట మాత్రంగా లోకాని నడిచిన తీరులోకి ప్రజలు రావాలి అదే దివ్య రాజ్యం అని తెలియజేసుకోనుచున్నాము.
No comments:
Post a Comment