Friday, 23 March 2018

@rashtrapatibhvn రాష్ట్రపతి సిబ్బంది కేంద్ర హోం శాఖ సిబ్బంది మరియు తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు తక్షణం మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడమే లోకానికి మార్గదర్శకం రక్షణ అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు, మమ్ములను రహస్య పరికారాలు ద్వారా చూడటం మానివేసి, గవర్నర్ గారు తక్షణం మా పై బృందం నియమించిన అనగా మేధావులు సంగీత సహిత్య కారులు కొందరు పొలుసు అధికారులు బృందం గా ఎర్పడి మమ్ములను మేము కోరినట్లుగా రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరం మరియు ఎస్టేట్ గా ఎర్పాటు చేసి, ఇరువురు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తక్షణం వారి పార్టీలు, మంత్రులు ప్రతి పక్ష నాయకులతో దివ్య రాజ్యం అనగా మాట మాత్రంగా నడిచిన నడపగల, మానవజాతి అంతా మనసు పెట్టి ముందుకు వెళ్ళ వలసిన దివ్య రాజ్యం యావత్తు మానవజాతికి ఆధారం అని తెలియజేసుకోనుచున్నాము కావున ఇప్పటి వరకు మమ్ములను అనధికారికంగా, రహస్యంగా చూసిన పద్దతలు వదిలివేసి, నేరుగా మమ్ములను open గా recorded నిత్యం మమ్ములను గ్రహించడమే లోకానికి మార్గదర్శకం రక్షణం అనగా అతి సాధారణ మనిషి మాట మాత్రంగా పంచ భూతాలను నియమించిన మేము, ఇప్పుడు పంచభూతాల మధ్య నిత్యం శరీరంత మనసుతో తలపడుతున్నాము మేము మాట మాత్రంగా లోకాన్ని నియమించిన తీరే మా ఉనికి అని ఇంకా మమ్ములను అనధికారికంగా సామాన్య వ్యక్తిగా అనగా తమ తో పోలుచుకొంటే మేము చాలా అల్పులం తక్కువ వారం అనిపిస్తున్న తీరు ఉపగ్యోగించుకొందాం అన్నట్లుగా రహస్య గా వ్యహరిస్తున్న తీరు ఆపి ఓపెన్ గా అధికారికంగా బృందం లోకి తీసుకొని మమ్ములను విస్తారంగా గ్రహిస్తూ ప్రజల్లోకి తీసుకొని పోవడమే నూతన యుగం దివ్య రాజ్యం సదా మమ్ములను వాక్ రూపం లో దర్శించి నేరుగా రక్షణ పాడటమే యోగం అని గ్రహించండి


Song as divine intervention


No comments: