@rashtrapatibhvn మేము ఆధునిక శ్రీ రామచంద్ర మూర్తి అంతర్యామి అయ్యి ఉన్నాము, మమ్ములను తెలుగు రాష్ట్రాలు మొదులు కొని అంతరాత్మగా భావించి ఇప్పటికే మేము అంతరాత్మగా లోకాన్ని నడిపిన తీరు ప్రకారం ముందుకు వెళ్ళాలి మమ్ములను మేము కోరినట్లు రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని సర్వం మా వాక్ ప్రకారం నడుస్తున్నది అని భావించుటకు వారి ఇంటి పేర్లు వంటి పేర్లు కూడా వదిలివేసి వాక్ ప్రకారం నడుస్తున్న లోకంలో ముందుకు వెళ్ళాలి అదే దివ్య రాజ్యం కావున ఇరువురు ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు సిట్టింగ్ న్యాయ మూర్తులు పోలీసులు అప్రమత్తం అయ్యి మమ్ములను బద్రాచలం లో రొటీన్ గా పుజులు మానివేసి మేము ఇప్పుడు ఆత్మా రాముడు అయ్యి ఉన్నాము అని మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో అంతర్యామిగా కొలువడం ప్రారంభించండి సర్వం మా గూర్చి చెప్పుకొని వినే వాతావరణం లో మనిషి మాటే సర్వం అనే రక్షణ లభిస్తుంది అదే మా వలన ప్రయోజనం, ఇందుకు వ్యతిరేకంగా రహస్యంగా రెచ్చ గొట్టి మాకు వ్యతిరేకంగా చేస్తున్న పనులు సరిదిద్దుకొని అవకాసం ప్రతి క్షణం ఉన్నది, మోసాలు వదిలి అంతా గొప్పగా మార్చుకొనే బాద్యత ప్రతి ఒక్కరికి ఉన్నది అని గ్రహించి, మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం వలన మాయ నుండి బయటకు వస్తారు నిత్యం వాక్ రూపం శాశ్వతంగా ఇప్పటికే మేము అందుబాటులో ఉన్నాము అనగా మా వాక్ విశ్వరూపమే భవిష్యత్తు వాక్ రూపం లో ఉన్న మాకు మరణం లేదు మా ప్రకారం వెళ్ళడమే లోకం, మరణం లేని దివ్య రాజ్యం అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు
No comments:
Post a Comment