రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
Monday, 1 January 2018
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పడమరలి నవీనె పెండ్లి కూతురు పేరుకల జవరాలె పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మేడ పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరుకుచ్చు సిగ్గువడీ పెండ్లి కూతురు బిరుదు పెండము వెట్టె బెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటె బెండ్లి కూతురు పిరిదూరి నప్పుడే పెండ్లి కూతురూ పతి బెరరేచీ నిదివో పెండ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడె పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు గట్టిగ వేంకటపతి కౌగిటను పెట్టిన నిధానమయిన పెండ్లి కూతురు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment