రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
Monday, 1 January 2018
శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళిః
ఓం శ్రీ విష్ణవే నమః
ఓం జిష్ణవే నమః
ఓం వషట్కారాయ నమః
ఓం దేవదేవాయ నమః
ఓం వృషాకవయే నమః
ఓం దామోదరాయ నమః
ఓం దీనబంధవే నమః
ఓం ఆదిదేవాయ నమః
ఓం అదితేస్స్తుతాయ నమః
ఓం పుండరీకాయ నమః || ౧౦ ||
ఓం పరానందాయ నమః
ఓం పరమాత్మనే నమః
ఓం పరాత్పరాయ నమః
ఓం పరశుధారిణే నమః
ఓం విశ్వాత్మనే నమః
ఓం కృష్ణాయ నమః
ఓం కలిమలాపహారిణే నమః
ఓం కౌస్తుభోద్భాసితోరస్కాయ నమః
ఓం నరాయ నమః
ఓం నారాయణాయ నమః || ౨౦ ||
ఓం హరయే నమః
ఓం హరాయ నమః
ఓం హరప్రియాయ నమః
ఓం స్వామినే నమః
ఓం వైకుంఠాయ నమః
ఓం విశ్వతోముఖాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం అప్రమేయాయ నమః
ఓం ఆత్మనే నమః
ఓం వరాహాయ నమః || ౩౦ ||
ఓం ధరణీధరాయ నమః
ఓం ధర్మేశాయ నమః
ఓం ధరణీనాధాయ నమః
ఓం ధ్యేయాయ నమః
ఓం ధర్మభృతాంవరాయ నమః
ఓం సహస్రశీర్షాయ నమః
ఓం పురుషాయ నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రపాదే నమః
ఓం సర్వగాయ నమః || ౪౦ ||
ఓం సర్వవిదే నమః
ఓం సర్వాయ నమః
ఓం శరణ్యాయ నమః
ఓం సాధువల్లభాయ నమః
ఓం కౌసల్యానందనాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం రక్షఃకులవినాశకాయ నమః
ఓం జగత్కర్తాయ నమః
ఓం జగద్ధర్తాయ నమః
ఓం జగజ్జేతాయ నమః || ౫౦ ||
ఓం జనార్తిహరాయ నమః
ఓం జానకీవల్లభాయ నమః
ఓం దేవాయ నమః
ఓం జయరూపాయ నమః
ఓం జయేశ్వరాయ నమః
ఓం క్షీరాబ్ధివాసినే నమః
ఓం క్షీరాబ్ధితనయావల్లభాయ నమః
ఓం శేషశాయినే నమః
ఓం పన్నగారివాహనాయ నమః
ఓం విష్టరశ్రవసే నమః || ౬౦ ||
ఓం మాధవాయ నమః
ఓం మథురానాథాయ నమః
ఓం ముకుందాయ నమః
ఓం మోహనాశనాయ నమః
ఓం దైత్యారిణే నమః
ఓం పుండరీకాక్షాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం సోమసూర్యాగ్నినయనాయ నమః
ఓం నృసింహాయ నమః || ౭౦ ||
ఓం భక్తవత్సలాయ నమః
ఓం నిత్యాయ నమః
ఓం నిరామయాయ నమః
ఓం శుద్ధాయ నమః
ఓం నరదేవాయ నమః
ఓం జగత్ప్రభవే నమః
ఓం హయగ్రీవాయ నమః
ఓం జితరిపవే నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం రుక్మిణీపతయే నమః || ౮౦ ||
ఓం సర్వదేవమయాయ నమః
ఓం శ్రీశాయ నమః
ఓం సర్వాధారాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం సౌమ్యాయ నమః
ఓం సౌమ్యప్రదాయ నమః
ఓం స్రష్టే నమః
ఓం విష్వక్సేనాయ నమః
ఓం జనార్దనాయ నమః || ౯౦ ||
ఓం యశోదాతనయాయ నమః
ఓం యోగినే నమః
ఓం యోగశాస్త్రపరాయణాయ నమః
ఓం రుద్రాత్మకాయ నమః
ఓం రుద్రమూర్తయే నమః
ఓం రాఘవాయ నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం అతులతేజసే నమః
ఓం దివ్యాయ నమః
ఓం సర్వపాపహరాయ నమః
ఓం పుణ్యాయ నమః || ౧౦౦ ||
ఓం అమితతేజసే నమః
ఓం దుఃఖనాశనాయ నమః
ఓం దారిద్ర్యనాశనాయ నమః
ఓం దౌర్భాగ్యనాశనాయ నమః
ఓం సుఖవర్ధనాయ నమః
ఓం సర్వసంపత్కరాయ నమః
ఓం సౌమ్యాయ నమః
ఓం మహాపాతకనాశనాయ నమః || ౧౦౮ ||
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment