రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
Monday, 1 January 2018
మాధవ కేశవ మధుసూదన విష్ణుశ్రీధరా పదనఖమ్ చింతయామి యూయమ్.... వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామరామ కృష్ణ నారాయణాచ్యుత దామోదరానిరుధ్ధ దైవ పుండరీకాక్ష నామత్రయాధీశ నమోనమో... పురుషోత్త మ పుండరీకాక్ష దివ్యహరి సంకర్షణ అధోక్షజ నరసింహ హృషీకేశ నగధర త్రివిక్రమ శరణాగత రక్ష జయజయ సేవే... మగిత జనార్దన మత్స్యకూర్మ వరాహా సహజ భార్గవ బుధ్ధ జయతురగ కల్కి విహిత విజ్ఞాన శ్రీవేంకటేశ శుభకరం అహమిహ తవపద దాస్యం అనిశం భజామి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment