రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
Monday, 1 January 2018
శారదా ప్రార్థన
నమస్తే శారదే దేవి కాశ్మీరపురవాసిని
త్వామహం ప్రార్థయే నిత్యం
విద్యాదానం చ దేహి మే || ౧ ||
యా శ్రద్ధా ధారణా
మేధా వగ్దేవీ విధివల్లభా
భక్తజిహ్వాగ్రసదనా
శమాదిగుణదాయినీ || ౨ ||
నమామి యామినీం
నాథలేఖాలంకృతకుంతలామ్
భవానీం భవసంతాప
నిర్వాపణసుధానదీమ్ || ౩ ||
భద్రకాళ్యై నమో నిత్యం
సరస్వత్యై నమో నమః
వేదవేదాంగవేదాంత
విద్యాస్థానేభ్య ఏవ చ || ౪ ||
బ్రహ్మస్వరూపా పరమా
జ్యోతిరూపా సనాతనీ
సర్వవిద్యాధిదేవీ యా తస్యై
వాణ్యై నమో నమః || ౫ ||
యయా వినా జగత్సర్వం
శశ్వజ్జీవన్మృతం భవేత్
జ్ఞానాధిదేవీ యా తస్యై
సరస్వత్యై నమో నమః || ౬ ||
యయా వినా జగత్సర్వం
మూకమున్మత్తవత్సదా
యా దేవీ వాగధిష్ఠాత్రీ తస్యై
వాణ్యై నమో నమః || ౭
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment