రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
Monday, 1 January 2018
రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములీయ గలిగెనిందరికి గౌతము భార్యపాలిటి కామధేనువితడు ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము సీతాదేవి పాలిటి చింతామణి యితడు యీతడు దాసుల పాలిటి యిహపర దైవము పరగసుగ్రీవుపాలి పరమ బంధువితడు సరిహనుమంతుపాలి సామ్రాజ్యము నిరతి విభీషణునిపాలి నిధానము యీతడు గరిమజనకు పాలి ఘనపారిజాతము తలప శబరిపాలి తత్వపు రహస్యము అలరిగుహునిపాలి ఆదిమూలము కలడన్నవారిపాలి కన్నులెదుటి మూరితి వెలయ శ్రీవేంకటాద్రి విభుడితడు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment