Sunday, 31 December 2017

కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునం దొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేల మాను వినురా సుమతీ! - ఓ మంచిబుద్ధి గలవాడా! కుక్కది హీనగుణము. దానిని మంచి ముహుర్తమునాడు బంగారపు సింహాసనమున కూర్చుండ బెట్టినను హీనబుద్ధి విడువదు. అట్లే హీనుని ఉన్నత స్థానమున కూర్చుండబెట్టినను అతని బుద్ధి మారదు.

No comments: