Sunday, 31 December 2017

శ్రీరాముని దయచేతను నారూఢిగ సకలజనులు నౌరాయనగా ధారాళమైన నీతులు నోరూరగ జవులు పుట్ట నుడివెద సుమతీ! - మంచిబుద్ధి గలవాడా! శ్రీరాముని యొక్క దయవలన నిశ్చయముగా అందరు జనులును సెబాసనునట్లుగా నోటి నుండి నీళ్లూరునట్లుగా రసములు పుట్టగా న్యాయమును బోధించు నీతులను చెప్పెదను.

No comments: