Sunday, 31 December 2017

లావుగల వానికంటెను భావింపక నీతిపరుడు బలవంతుడౌ గ్రావం బంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిలో సుమతీ! - బలంగల వానికంటే నీతిగా ప్రవర్తించే వాడే మిక్కిలి బలవంతుడు. ఏనుగు బలమైనదే, కాని దానిని కూడా నేర్పుతో అదలించి నడుపగలవాడు మావటివాడు. ఆకారం కంటే బుద్ధికుశలత ప్రధానమని భావం.

No comments: