Sunday, 31 December 2017

ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి కా మాటలాడి అన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ. - ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసుకొని అప్పటికది మాట్లాడి తాను బాధపడకుండా, ఇతరులను బాధించకుండా తప్పించుకొని తిరిగేవాడే ఈ లోకంలో ధన్యుడు.

No comments: