Sunday, 31 December 2017

అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నెడతెగక బారు నేరును, ద్విజుడున్ జొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టి యూరు జొరకుము సుమతీ ! - ఋణమునిచ్చువాడును, వైద్యుడును, ఎల్లప్పుడును ఆగకుండ ప్రవహించు నదియును, బ్రాహ్మణుడును గల గ్రామమందు నివసింపుము. వారు లేనట్టి గ్రామమందు నివసింపకు.

No comments: