Sunday, 31 December 2017

తనవారు లేనిచోటను జన వించుక లేని చోట జగడము చోటన్ అనుమానమైన చోటను మనుజునకు న్నిలువ దగదు మహిలో సుమతీ! - తమకు సంబంధించిన వారు లేనిచోట, చనువు లేనిచోట, తగాదా జరుగుతున్న చోట అనుమానంగా ఉన్నచోట ఉండగూడదు.

No comments: